Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాలేజీల్లో అమ్మాయిల న్యూఇయర్ జోష్ (పిక్చర్స్)

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలు బుధవారం రాత్రి అంబరాన్ని అంటాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరిగిన వేడుకల్లో యువత ఉర్రూతలూగించింది. క్రమంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు వణికించినప్పటికీ యువత హంగామా చేసింది.

హైదరాబాదులో పెద్ద ఎత్తున పార్టీలు జరిపారు. టాలీవుడ్ తారలతో పాటు బాలీవుడ్ తారలు ప్రదర్శనలు ఇచ్చారు. కొత్త సంవత్సరంతో పాటు వైకుంఠ ఏకాదశి రావడంతో దేవాలయాలు కిక్కిరిసిపోయాయి.

కేక్

కేక్

హైదరాబాదులో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగాయి. న్యూఇయర్ కేక్ కోసి, చిందులు వేసి యువత వేడుకను జరుపుకున్నారు.

కేక్

కేక్

డిసెంబర్ 31 అర్ధరాత్రి పన్నెండు గంటలకు 2014 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2015 సంవత్సరానికి స్వాగతం పలికారు.

గ్రీటింగ్ కార్డ్స్ కోసం...

గ్రీటింగ్ కార్డ్స్ కోసం...

నూతన సంవత్సర ఆరంభం నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి గ్రీటింగ్ కార్డ్స్ దుకాణంలో ఓ గ్రీటింగ్ కార్డ్ సెలక్ట్ చేస్తున్న ఓ మహిళ.

యువతుల కేరింత

యువతుల కేరింత

హైదరాబాదులో పెద్ద ఎత్తున పార్టీలు జరిపారు. టాలీవుడ్ తారలతో పాటు బాలీవుడ్ తారలు ప్రదర్శనలు ఇచ్చారు. కొత్త సంవత్సరంతో పాటు వైకుంఠ ఏకాదశి రావడంతో దేవాలయాలు కిక్కిరిసిపోయాయి. స్టెయిన్లీ కాలేజీలో యువతుల చిందు దృశ్యం.

యువతుల కేరింత

యువతుల కేరింత

హైదరాబాదులో పెద్ద ఎత్తున పార్టీలు జరిపారు. టాలీవుడ్ తారలతో పాటు బాలీవుడ్ తారలు ప్రదర్శనలు ఇచ్చారు. కొత్త సంవత్సరంతో పాటు వైకుంఠ ఏకాదశి రావడంతో దేవాలయాలు కిక్కిరిసిపోయాయి. స్టెయిన్లీ కాలేజీలో యువతుల చిందు దృశ్యం.

యువతుల కేరింత

యువతుల కేరింత

నూతన సంవత్సర వేడుకలు బుధవారం రాత్రి హైదరాబాదులో అంబరాన్ని అంటాయి. ఇనిఫిడ్ కళాశాలలో బెలూన్లతో విద్యార్థినీలు...

యువతుల కేరింత

యువతుల కేరింత

నూతన సంవత్సర వేడుకలు బుధవారం రాత్రి హైదరాబాదులో అంబరాన్ని అంటాయి. ఇనిఫిడ్ కళాశాలలో బెలూన్లతో విద్యార్థినీలు...

కళాశాల

కళాశాల

నూతన సంవత్సర వేడుకలు బుధవారం రాత్రి హైదరాబాదులో అంబరాన్ని అంటాయి. నగరంలోని ప్రగతి కళాశాలలో చిరునవ్వులతో కొత్త ఏడాదికి స్వాగతం..

కళాశాల

కళాశాల

నూతన సంవత్సర వేడుకలు బుధవారం రాత్రి హైదరాబాదులో అంబరాన్ని అంటాయి. నగరంలోని రెడ్డి కళాశాలలో యువతుల ఆనందహేళ.

కళాశాల

కళాశాల

నూతన సంవత్సర వేడుకలు బుధవారం రాత్రి హైదరాబాదులో అంబరాన్ని అంటాయి. నగరంలోని చిక్కడపల్లి అరోరా కళాశాలలో...

పోలీసుల చెకింగ్

పోలీసుల చెకింగ్

హైదరాబాదులో అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారి పైన కేసులు నమోదు చేశారు.

పోలీసుల చెకింగ్

పోలీసుల చెకింగ్

బుధవారం నాడు కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాదు నగర పోలీసులు నగరంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.

పోలీసుల చెకింగ్

పోలీసుల చెకింగ్

2015 కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాదులో పండుగ వాతావరణం కనిపించింది. అర్ధరాత్రి వరకు పబ్బులు, వీధులు, హోటళ్లు తదితరాలు వేడుకల్లో మునిగిపోయాయి. మరోవైపు పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

పోలీసుల చెకింగ్

పోలీసుల చెకింగ్

బుధవారం నాడు కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాదు నగర పోలీసులు నగరంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+