గ్యాంగ్ స్టర్ నయీం డెన్ లో భారీగా ఆయుధాలు, బుల్లెట్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ఇంట్లో పెద్ద ఎత్తున బుల్లెట్లు, ఆయుధాలను పోలీసులు గుర్తించారు.ఆయన ఉపయోగించే పర్సనల్ బెడ్ రూమ్ లో ఆయుధాలు, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

గత ఏడాది ఆగష్టు 8వ, తేదిన గ్యాంగ్ స్టర్ నయీం షాద్ నగర్ లోని మిలీనియం సిటీలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. అయితే ఈ ఎన్ కౌంటర్ తర్వాత పోలీసులు తాజాగా ఆయనఉపయోగించిన పర్సనల్ బెడ్ రూమ్ ను తనిఖీచేస్తే దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి.

nayeem

నయీం బెడ్ రూమ్ లకు ఎవరినీ కూడ రానిచ్చేవాడు కాదని ప్రచారంలో ఉంది. రాత్రిపూట ఒక్కడే ఈ గదిలో నిద్రపోయేవాడు. ఈ గదినిండా ఆయుధాలు, బుల్లెట్లు ఉన్నాయి.

అయితే నయీం కు ఈ ఆయుధాలు, బుల్లెట్లు ఎక్కడి నుండి వచ్చాయనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. క్యారీ బ్యాగుల్లో బుల్లెట్లు ఉన్నాయి. నయీం డెన్ లోకి సన్నిహితులను కూడ రానిచ్చేవారు కాదని ప్రచారంలో ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police found bullets and weapons in gangstar Nayeem den.how he collected bullets and weapons. SIT will enquiry how to he got these weapons
Please Wait while comments are loading...