Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీసు కొలువుల జాతర: 18వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గురువారం తీపి కబురు అందించింది. తెలంగాణ పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

18,428పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 1,217 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 16,767 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి.

Police Recruitement Board Releases Notification For SIs And Constables In Telangana

168- ఫైర్‌మెన్, 221- జైలు వార్డెన్స్, 739 ఎస్సై, 26-ఏఎస్సై, 471-ఆర్ఎస్సై, 19-స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 15-డిప్యూటీ జైలర్, 02-అసిస్టెంట్ మ్యాట్రన్ పోస్టులు ఉన్నాయి. జూన్ 9 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు కావడం, రాష్ట్ర అవతరణ దినోతవ్సవ వేడుకలు దగ్గరపడుతుండటంతో ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. 4నోటిఫికేషన్ల ద్వారా పోలీసు శాఖ ఈ పోస్టులను భర్తీ చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+