హైదరాబాద్‌లో వర్ష బీభత్సం
హైదరాబాదులో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ జనజీవనం స్తంభించి పోయింది. పలు కాలనీలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బ తిన్నాయి. చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. బాధితులను ఆదుకునేందుకు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications