హైదరాబాద్‌లో వరద బీభత్సం
భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైంది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ పూర్తిగా జలమయం అయింది. రోడ్లు నీటితో నిండిపోయాయి. హుస్సేన్ సాగర్ వద్ద రోడ్డుపై గుంత పడి ప్రమాదకరంగా పరిణమించింది. ట్రాఫిక్‌కు తీవ్రమైన అంతరాయం కలిగింది.












Click it and Unblock the Notifications