అమెరికాలో హత్య: సంకీర్త్ అంత్యక్రియలు, తల్లి కన్నీరుమున్నీరు (పిక్చర్స్)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అమెరికాలో స్నేహితుని చేతిలో హత్యకు గురైన సంకీర్త్ మృతదేహం ఎయిర్ ఇండియా విమానంలో ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది.

మృతదేహన్ని స్వాదీనం చేసుకునేందుకు మృతుని కుటుంబ సభ్యులు విమానాశ్రయానికి వచ్చారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకుని స్వస్థలం హైదరాబాద్ కాచిగూడ‌కు తీసుకొచ్చారు.

అనంతరం అంబర్‌పేటలోని స్మశానవాటికలో సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంతక్రియలు నిర్వహించారు.

సంకీర్త్

సంకీర్త్

అమెరికాలో స్నేహితుని చేతిలో హత్యకు గురైన సంకీర్త్ మృతదేహం ఎయిర్ ఇండియా విమానంలో ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది.

సంకీర్త్

సంకీర్త్

మృతదేహన్ని స్వాదీనం చేసుకునేందుకు మృతుని కుటుంబ సభ్యులు విమానాశ్రయానికి వచ్చారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకుని స్వస్థలం హైదరాబాద్ కాచిగూడ‌కు తీసుకొచ్చారు.

సంకీర్త్

సంకీర్త్

అనంతరం అంబర్‌పేటలోని స్మశానవాటికలో సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంతక్రియలు నిర్వహించారు.

 సంకీర్త్

సంకీర్త్

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కొడుకు శవమై ఇంటికి రావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కుమారుడి మృతదేహం చూసి తల్లి రమాదేవి కుప్పకూలిపోయింది.

సంకీర్త్

సంకీర్త్

తల్లి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. అంత్యక్రియల కోసం కారులో శ్మశానవాటికకు తీసుకు వెళ్లారు.

సంకీర్త్

సంకీర్త్

సంకీర్త్ చెల్లి శ్రేయ, పెదనాన్న సుధాకర్, కుటుంబ సభ్యులు అజయ్, రామారావు, తెలంగామ మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sankeerth Dead Body Arrives To Home From USA.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X