కంటి ఆస్పత్రిని ప్రారంభించిన నటుడు రానా(పిక్చర్స్)
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా నగరంలో సందడి చేశారు. సంతోష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన అగర్వాల్ కంటి ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. ఆధునిక వైద్య పరికరాలతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.
ఈ కార్యక్రమంలో డా. అగర్వాల్స్ ఐ ఆస్పత్రుల గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అమర్ అగర్వాల్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరిన్ని ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. కాగా, నటుడు రానాను చూసేందుకు భారీగా అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

రానా
టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా నగరంలో సందడి చేశారు. సంతోష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన అగర్వాల్ కంటి ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు.

రానా
ఆధునిక వైద్య పరికరాలతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.

రానా
ఈ కార్యక్రమంలో డా. అగర్వాల్స్ ఐ ఆస్పత్రుల గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అమర్ అగర్వాల్ పాల్గొన్నారు.

రానా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరిన్ని ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. కాగా, నటుడు రానాను చూసేందుకు భారీగా అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications