రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళా టెక్కీ మృతి
హైదరాబాదులో ఓ బస్సు ఢీకొని మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని పింఛన్ ఆపీస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆమె రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
హైదరాబాద్: హైదరాబాదులో ఓ బస్సు ఢీకొని మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని పింఛన్ ఆపీస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఆమె రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికి అక్కడే కన్నుమూశారు. ఆర్టీసీ డ్రైవర్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.













Click it and Unblock the Notifications