ముందుగానే వేసవి సెలవులు, తాజా మార్పులు..!!
వేసవి సెలవుల పై స్పష్టత వచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరకు చేరుకుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. వార్షిక పరీక్షలు పూర్తి కాగానే సెలవులు ప్రకటిస్తారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సంవత్సరం మార్చి నెల మొదటి వారం నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ముందుగానే వేసవి సెలవులను ప్రకటించింది.
వేసవి తీవ్రత పెరుగుతోంది. పరీక్షలు చివరి దశకు చేరాయి. ఈ నెల నాలుగో వారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ లోగానే పదో తరగతి.. ఇంటర్ పరీక్షల ఫలితాల ప్రకటన దిశ గా కసరత్తు వేగవంగం చేసారు. ఇక.. వేసవి సెలవుల పైన తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో విద్యార్థులకు ఏకంగా 48 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. జూన్ 12 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయి.

ఈ సారి పరీక్షా ఫలితాలు ముందుగానే
అయితే, అయిదు రోజులు ముందుగానే ఈ నెల 19వ తేదీ నుంచే వేసవి సెలవుల పైన తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. తాజాగా పరీక్షల తేదీల్లో చోటు చేసుకున్న మార్పులతో ఈ నెల 19వ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీని పైన ప్రభుత్వం అధికారికంగా ఆమోదం ఇస్తే వేసవి సెలవులు అయిదు రోజులు ముందుగానే ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు ప్రకటించడంతో పిల్లల చదువుల కోసం పట్టణాల్లో ఉంటున్న వారు.. సొంతూరి ప్రయాణానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా 2026-27 విద్యా సంవత్సరం వార్షిక అకడమిక్ క్యాలెండర్ ను ఖరారు చేసారు. జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం నుంచి ఈ సారి విద్యార్ధులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది.
వేసవి సెలవుల తేదీలను ప్రకటించడంతో పేరెంట్స్ తమ విద్యార్ధులకు భవిష్యత్ కోచింగ్.. ఇతర ప్రణాళికల పైన కసరత్తు చేస్తున్నారు.
-
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!













Click it and Unblock the Notifications