తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: అసిఫాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి

అసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోని నూటా పందొమ్మిది నియోజకవర్గాల్లో ఒకటి. ఇది ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి ఇది అదిలాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. గతంలో ఇది అదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇప్పుడు కొమురంబీమ్ అసిఫాబాద్ జిల్లాగా ఏర్పడింది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి గెలుపొందారు. కోవా లక్ష్మీ తమ సమీప అభ్యర్థి, కాంగ్రెస్ నేత ఆత్రం సక్కుపై విజయం సాధించారు. కోవా లక్ష్మికి 59,094 ఓట్లు రాగా, సక్కుకు 40,039 ఓట్లు వచ్చాయి. 19,055 మెజార్టీతో కోవా లక్ష్మి గెలుపొందారు.

Telangana Assembly Elections 2018: Key Facts About Asifabad Constituency

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+