తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ముదోల్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
ముదోల్ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకటి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం అదిలాబాద్ జిల్లాలో ఉంది. మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి అదిలాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డిగిరి విఠల్ రెడ్డి సమీప అభ్యర్థి, బీజేపీ నేత పడకంటి రమాదేవిపై 14,837 ఓట్లతో గెలిచారు. విఠల్ రెడ్డికి 63,322 ఓట్లు రాగా, బీజేపీ నేత రమాదేవికి 48,485 ఓట్లు వచ్చాయి. 2014లో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కేవలం 43 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.













Click it and Unblock the Notifications