తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: నిర్మల్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి

తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నిర్మల్ ఒకటి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం అదిలాబాద్ జిల్లాలో ఉంది. మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి ఇది అదిలాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇక్కడ దాదాపు అన్ని పార్టీలు వరుసగా గెలుస్తూ వచ్చాయి. 1957లో స్వతంత్ర అభ్యర్థి గెలవగా, 1962 నుంచి 1978 వరకు కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) గెలుస్తూ వచ్చాయి. 1983 నుంచి 1994 వరకు టీడీపీ గెలిచింది. 1999, 2004లలో కాంగ్రెస్ గెలిచింది. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన మహేశ్వర్ రెడ్డి గెలిచారు. 2014లో బహుజన సమాజ్ పార్టీ నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత తెరాసలో చేరారు. 2014లో ఇంద్రకరణ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ నేత శ్రీహరి రావు పైన 8,497 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇంద్రకరణ్ రెడ్డికి 61,368 ఓట్లు రాగా, శ్రీహరి రావుకు 52,871 ఓట్లు వచ్చాయి.

Telangana Assembly Elections 2018: Key Facts About Nirmal Constituency

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+