హరీష్‌కు ఆర్ధిక శాఖ... 5గురు నూతన మంత్రులకు శాఖల కేటాయింపు
కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 6 గురు మంత్రులకు శాఖలు కేటాయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేబినెట్‌లోకి కొత్తవారిని తీసుకున్న కేసీఆర్... వారికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. కీలకమైన ఆర్థికశాఖను మంత్రి హరీష్‌రావుకు కేటాయించారు. ఇక సీఎం తనయుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన కేటిఆర్‌కు గతంలో నిర్వహించిన మున్సిపల్ శాఖతో పాటు ఐటీ మరియు ఇండస్ట్రీస్‌ను కేటాయించారు.
మరోవైపు మహిళ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖను కేటాయించగా సత్యవతి రాథోడ్‌కు గిరిజన సంక్షేమంతో పాటు మహిళ మరియు శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. కాగా మొదటిసారి మంత్రి బాధ్యతలు చేపట్టిన గంగుల కమాలాకర్‌కు వెనకబడిన తరగతుల సంక్షేమంతో పాటు ఫుడ్ అండ్ సివిల్ సైప్లయిస్ వ్యవహారాలను కేటాయించారు.ఇక పువ్వాడ అజయ్ కుమార్‌కు ట్రాన్స్‌పోర్ట్‌ను కేటాయించారు.

-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications