చంద్రబాబును కలిసిన తెలంగాణ స్పీకర్ మధుసూదనా చారి
తెలంగాణ శాసనసభా సభాపతి మధుసూధనా చారి బుధవారం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభా సభాపతి మధుసూధనా చారి బుధవారం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

ఈ సందర్భంగా తన కుమారుడి వివాహా ఆహ్వాన పత్రికను అందించి ఈ వేడుకకు హాజరు కావాలని ఆహ్వానించారు. త్వరలో ఆయన తనయుడి పెళ్లి ఉంది.













Click it and Unblock the Notifications