ఎస్జీటీ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017
సెకండరీ గ్రేడ్(ఎస్జీటీ) టీచర్ పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సి, టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సెకండరీ గ్రేడ్(ఎస్జీటీ) టీచర్ పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సి, టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్గనైజేషన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టులు: సెకండరీ గ్రేడ్ టీచర్
పోస్టులు: 5415
జాబ్ లొకేషన్: తెలంగాణ

విద్యార్హత: డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ లో 50శాతం మార్కులతో డీ.ఎడ్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: జులై 1, 2017నాటికి అభ్యర్థుల వయసు 18-44సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
పే స్కేల్: రూ.21230-రూ.63010/ఒక నెలకు
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ తేదీ: అక్టోబర్ 30, 2017
దరఖాస్తులకు తుది గడువు: నవంబర్ 30, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/QkJrqr


Click it and Unblock the Notifications