చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్: టీఎస్‌పీఎస్సీ రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

మహిళా, శిశుసంక్షేమ శాఖలో 68 చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులు/అడిషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18 నుంచి అక్టోబర్ 16, 2017 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.

సంస్థ: టీఎస్‌పీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్)
పోస్టు: చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్/అడిషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్
జాబ్ లొకేషన్: తెలంగాణ
తేదీ: అక్టోబర్ 16, 2017

TSPSC Recruitment 2017 Apply online for 68 Vacancies

ఖాళీలు: 68
విద్యార్హత: చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హోమ్ సైన్స్ లేదా సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.35120-రూ.87130/ఒక నెలకు

వయోపరిమితి: జనవరి1, 2017 నాటికి అభ్యర్థుల వయసు 18-44సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ
మరిన్ని వివరాలకు: https://goo.gl/Am6JXn

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Public Service Commission released new notification for the recruitment of total 68 (Sixty Eight) Child Development project officer / Additional child development project officer vacancies. Job seekers should apply online before 16th October 2017.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X