అగ్రికల్చర్ ఆఫీస్ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017
అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై టీఎస్‌పీఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 13, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.అగ్రికల్చర్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (నాలుగున్నర సంవత్
అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై టీఎస్‌పీఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 13, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సి)
పోస్టు: అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్
ఖాళీలు: 851
జాబ్ లొకేషన్: తెలంగాణ
చివరి తేదీ: అక్టోబర్ 31, 2017

పే స్కేల్: రూ.22460-రూ.66330/ఒక నెలకు
విద్యార్హత: అగ్రికల్చర్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (నాలుగున్నర సంవత్సరాల కోర్సు), డిప్లోమా ఇన్ ఇంజనీరింగ్/బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి. లేదా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లో డిప్లోమా(సీడ్ టెక్నాలజీ), (ప్లాంట్ ప్రొటెక్షన్), ఆర్గానిక్ (ఫామింగ్) విభాగాల్లో బ్యాచిలర్ సైన్స్ చేసి ఉండాలి.
వయోపరిమితి: జులై1, 2017
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, పరీక్ష ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/f3x4C9












Click it and Unblock the Notifications