నోట్ల రద్దులోకి గాలి కూతురు పెళ్లిని లాగారు
హైదరాబాద్: బీజేపీ నాయకుల దగ్గర నల్లధనం ఉందనడానికి గాలి జనార్దన్‌రెడ్డి కూతురి పెళ్లే నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ వీహెచ్ వ్యాఖ్యానించారు. మోడీకి ఇవన్నీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని, పెళ్లిళ్లు సైతం ఆగిపోతున్నాయన్నారు. బ్యాంకుల వద్ద లైన్లో కోటీశ్వర్లు ఒక్కరైనా ఉన్నారా నిలదీసిన వీహెచ్ అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు












Click it and Unblock the Notifications