న్యూయార్క్ లో ఘనంగా ఉగాది వేడుకలు

సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ ప్రదర్శించిన వారికి డాక్టర్ దత్రాత్రేయ, మల్లా రెడ్డి, రాజేశ్వరీ రావు అనుమోలు, మహాలక్ష్మి, సాంబశివరావు వెనిగళ్ల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం విజయవంత కావడానికి సహకరించిన వారందరికీ కమిటీ కార్యదర్శి విక్రమ్ జనగాం కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications