కెనడాలో తెలుగు వంటల రుచి

దక్షిణ్ హైదరాబాదు వంటకాలకు ప్రసిద్ధి చెందిందని తెలుపుతోంది. హైదరాబాదీ బిర్యానీ ఇక్కడ లభిస్తుందట. చికెన్ 65 కూడా రుచిగా ఉంటుందట. హైదరాబాదు వంటకాలను శానంపూడి విదేశీయులకు రుచి చూపిస్తున్నాడని ఆ పత్రిక రాసింది. ఆ వంటకాలను దక్షిణ్ ఎలా తయారు చేస్తుందో కూడా ఆ పత్రిక రాసిదంి. చేపలు, రొయ్యలకు కూడా 65 ట్రీట్‌మెంటు ఇస్తున్నారని చెప్పింది. బట్టర్ చికెన్ వంటివి కూడా ఉన్నాయట. హైదరాబాదులోని స్టార్ హోటల్ తాజ్ కృష్ణా నుంచి ప్రత్యేకంగా తాను వంటలు చేసేవారిని ఇక్కడికి తెప్పించుకున్నట్లు సైదిరెడ్డి శానంపూడి చెప్పారు.












Click it and Unblock the Notifications