వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కువైట్‌లో తెలుగు మహిళ హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Shanthakumari
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం వివిమెరకకు చెందిన బోడపాటి శాంతకుమారి (35) కువైట్‌లో హత్యకు గురైంది. మూడురోజుల కిందట ఆమె పనిచేస్తున్న ఇంట్లోనే హత్యకు గురైనట్లు భర్త జాన్సన్‌కు శుక్రవారం సమాచారం అందింది. ఆమెతో పాటుగా అక్కడ అదే ఇంట్లో పనిచేస్తున్న మరో దేశానికి చెందిన ఓ మహిళ శాంతకుమారిని కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం.

విషయం తెలియగానే నిందితురాలిని కువైట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం అంగీకరించినట్లు భర్త పేర్కొన్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహం స్వదేశానికి పంపించేందుకు అక్కడ తెలుగువారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

English summary
Telugu woman Shantha kumari murdered in Kuwait three days back. the woman belongs to East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X