నకిలీ పెళ్లి సర్టిఫికెట్‌తో మోసం

ఆ కేసులో పాత్రకు గాను అర్బన్ ఎస్టేట్‌కు చెందిన అమర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుఖ్‌జీత్ తన కూతురును పెళ్లికి పురికొల్పాడని హర్‌ప్రీత్ తల్లి శావిందర్ కౌర్ జూన్ 5వ తేదీన ఆరోపించింది. అయితే, హర్‌ప్రీత్ పెళ్లికి ఇష్టపడినట్లు పోలీసులు తమ దర్యాప్తు ద్వారా తెలుసుకున్నారు.
హర్‌ప్రీత్ గార్డియన్‌గా చెప్పుకుని అమర్ ఓ ప్రార్థనా మందిరం నుంచి నకిలీ పెళ్లి సర్టిఫికెట్ వచ్చేలా చూసినట్లు ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరు యుకె వెళ్లిపోయారు. ముగ్గురిపై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications