వాషింగ్టన్ డీసీ జీటీఏ ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు
వాషింగ్టన్ డీసీ: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(GTA) వాషింగ్టన్ డీసీ వారు అక్టోబర్ 22 ఆదివారం రోజున బ్రాడ్ రన్ హైస్కూల్‌లో నిర్వహించిన మొదటి సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు నభూథో నభవిష్యత్తు అనేలా జరిగింది. ఇంతకుముందు వాషింగ్టన్ డీసీ బతుకమ్మ చరిత్రలో జరగని విధంగా అధిక సంఖ్యలో మహిళలు,పురుషులు, పిల్లలు సుమారు 5000 అతిథులు వరకు పాల్గోని సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా విజయవంతం చేశారు.
జీటీఏ సంస్థ చైర్మన్, గ్లోబల్ ఉపాధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రెటరి,జాయింట్ సెక్రెటరి,ఎక్స్కూటివ్ కమిటి, కమిటి చైర్స్, కో-చైర్స్ కలిసి జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు.


డోలు డప్పులతో, పోతురాజు విన్యాసాలతో ఊరేగింపు గా తీసుకరావటం జరిగింది. బెస్ట్ బతుకమ్మ లకు బంగారు బహుమతులు, పట్టు చీరలు, కిడ్స్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, కోలాటం జానపద నృత్యాలు, డ్యాన్స్ పోటీలు, గౌరి, జమ్మి పూజ నిర్వహించారు. స్థానిక రెస్టారెంట్ కంట్రీ ఓవెన్ అధినేత శ్రవణ్ పాడూరు సారధ్యంలో వర్జీనియాలో వున్న ప్రముఖ రెస్టారెంట్స్ పారడైజ్ ఇండియన్ కుసిన్, ఉడ్ల్యాండ్స్, కాకతీయ కిచెన్, తవ ఫ్రై, పేస్ట్రి కార్నర్, హైదరాబాద్ బిర్యాని పాట్, మేము కూడా తమ వంతు సహాయంగ పాల్గోని ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3:00 సుమారు 5000 అతిథులకు ఉచితంగా పసందైన భోజన కార్యక్రమం నిర్వహించారు.

మహిళలు: జయ తేలుకుంట్ల, ప్రత్యూష నరపరాజు, మాధురి గట్టుపల్లి, జనత కంచర్ల, స్వర్ణ వీర్ల, జలజ ముద్దసాని, లక్ష్మి బుయ్యాని, నీరజ సామిడి, సంకీర్త ముక్క, శ్రుతి సూదిని, రష్మి కట్పల్లి, షర్మిల మేకల, సింధూర పల్రెడ్డి, సత్య బానొత్, సంధ్య కే, అనిత బండి, సుస్మిత జువ్వాడి, దీపిక వనమాల, మీన కలికోట, అనుపమ దోమ, స్వప్న కరివేడ, ప్రీతి రాచర్ల, అనూష గుండ, ఝాన్సి జోగు, రేవతి ముంద్రాతి, దివ్య అవ్వారు, శ్వేత వంగల, సమత తెల్లపెల్లి, ప్రసన్న కోమటిరెడ్డి.

గ్లోబల్ తెలంగాణా అసోసియేషన్ (GTA)సంస్థ చైర్మన్ విశ్వేశ్వర కలువల, ఉపాధ్యక్షులు శ్రవణ్ పాడూరు, ట్రెజరర్ సుధీర్ ముద్దసాని,బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమరేంద్ర నంది, సంపత్ దేశినేని, సత్యజిత్ మారెడ్డి , స్టాండింగ్ కమిటి చైర్ శ్రీకాంత్ పొట్టిగారి, ఇంటెర్నేషనల్ కో-ఆర్డినేటర్ నర్సి దోమ, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల , ఉపాధ్యక్షులు ప్రవీణ్ పల్రెడ్డి, కోట్య బానోత్ , క్రిష్ణకాంత్ కుచలకంటి, కిరణ్ ఉట్కూరి, రాము ముండ్రాతి, సెక్రెటరి శ్రీధర్ బండి, రఘు జువ్వాడి. ఎక్స్కూటివ్ కమిటి టీం సంతోష్ సోమిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి బోబ్బా, వినోద్ పల్లె, శశి యాదవ్, కిరణ్ తెల్లపల్లి, అజయ్ కుండీకుఫుల్ల, అమర్ అతికం, వెంకట్ దండ, దేవేందర్ మండల, రఘు పాల్రెడ్డి, సతీష్ చింతకుంట, తరుణ్ పొట్టిగారి, డా.సుమన్ మంచిరెడ్డి , శ్రీని జూపల్లి, మీడియా చైర్ ఈశ్వర్ బాండ, మధు యనగంటి, రుక్మేష్ కుమార్ పూల, వరుణ్ కుసుమ, ప్రవీణ్ ఆలెటి, కమలాకర్ నల్లాల, వెంకట్ చిలంపల్లి, క్రిష్ణ రమావత్, కిరణ్ బైరెడ్డి, ప్రసాద్ కంచర్ల, వేణు కే,శ్రీధర్ పాడురి, భాస్కర్ చల్ల, రఘువీర్, కిరణ్ వి, శ్రవంత్ గుండా, రాఘవేందర్ బుయ్యాని, రఘు జూలకంటి, సంతోష్ కుమార్, అనిల్ నక్క, వెంకట్ మందడి, చారుహాసిని గోకరాజు, నవీన్ హరి, జయచంద్ర చెరుకూరి, గణేష్ ముక్క.
గ్లోబల్ తెలంగాణా అసోసియేషన్ (GTA) సంస్థ చైర్మన్ విశ్వేశ్వర కలువల, ఉపాధ్యక్షులు శ్రవణ్ పాడూరు, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగ.. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(GTA) వాషింగ్టన్ డీసీ వారు నిర్వహించిన మొదటి సద్దుల బతుకమ్మ, దసరా సంబరాల ను బతుకమ్మ చరిత్రలో జరగని విధంగా అధిక సంఖ్యలో పాల్గోని గొప్ప ఘనవిజయంలో తోడ్పడిన మహిళలు , రెస్టారెంట్స్, బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్, స్పాన్సర్స్, వాలంటీర్స్, పోలీస్ సిబ్బంది, స్కూల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యావాదాలు తెలియజేశారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications