అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

ఆదివారం మధ్యాహ్నం పడక గదిలో తన కూతురు ఉరి వేసుకుని ఉండటాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురైనట్లు యువతి తండ్రి పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత యువతి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మృతి చెందిన యువతిని ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమె మెడకు తాడు బిగించి ఉన్నట్లు గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. విచారణ కోసం ఓ సిఐడి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు.
పోస్టుమార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. షార్జాలోని ఫుజైరాహ్ కాలేజిలో ఆ యువతి విద్యనభ్యసిస్తోందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications