వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘అమెరికా చదువు: స్టూడెంట్ వీసా పొందండిలా’

|
Google Oneindia TeluguNews

డల్లాస్: అమెరికాలో ఉన్నత చదువులు చదివేందుకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అనేక మంది విద్యార్థులు వెళుతున్నారు. అయితే ఇటీవల కొందరు విద్యార్థులు వీసా సమస్యలు ఎదుర్కొని తిరిగి వెనక్కి పంపించివేయబడ్డారు. ఈ నేపథ్యంలో ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ నేత డాక్టర్ ప్రసాద్ తోటకూర పలు కీలక సూచనలు చేశారు. వీసా పొందడానికి అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని అందించారు.

అమెరికాలో చదివేందుకు ఎఫ్-1(స్టూడెంట్ వీసా) ఇలా పొందండి:

1. యూఎస్ఏలో యూనివర్సిటీ ఎంపిక

* మీరు ఎంచుకున్న ప్రొగ్రాం, యూనివర్సిటీ అక్రిడెటిడ్ పొందివుండాలి. కొన్ని యూనివర్సిటీలకు అక్రిడెటిడ్ అయినప్పటికీ, అందులోని కొన్ని కోర్సులకు అనుమతి లేకపోవచ్చు. అది కూడా గమనించాలి.

* అక్రిడేషన్లలో రెండు రకాలు: ఒకటి ఫెడరల్ గవర్నమెంట్‌తో , మరొకటి కౌన్సిల్ ఫర్ హైయ్యర్ ఎడ్యుకేషన్ అక్రిడెటేషన్(సిహెచ్ఈఏ).

process of Getting F-1 (Student Visa) to study in the USA

The process of Getting F-1 (Student Visa) to study in the USA

2. యూఎస్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా అక్రిడేషన్ పొందిన ఏజెన్సీలు:
మీరు ఎంచుకునే యూనివర్సిటీ ఈ క్రింది ఏదో ఒక ఏజెన్సీ నుంచి అనుమతి ఉండాలి.

Accreditation Agency:
Accrediting Commission of Career Schools and Colleges
Scope of Recognition: US Nationwide

Accreditation Agency:
Accrediting Council for Continuing Education and Training
Scope of Recognition: US Nationwide

Accreditation Agency:
Accrediting Council for Independent Colleges and Schools
Scope of Recognition: US Nationwide

Accreditation Agency:
Council on Occupational Education
Scope of Recognition: US Nationwide

Accreditation Agency:
Distance Education Accrediting Commission
Scope of Recognition: US Nationwide

Accreditation Agency:
Middle States Commission on Higher Education
Scope of Recognition: Institutions of higher education in Delaware, the District of Columbia, Maryland, New Jersey, New York, Pennsylvania, Puerto Rico and the U.S. Virgin Islands.

Accreditation Agency:
Middle States Commission on Secondary Schools
Scope of Recognition:
Institutions in Delaware, Maryland, New Jersey, New York, Pennsylvania, the Commonwealth of Puerto Rico, the District of Columbia and the U.S. Virgin Islands.

Accreditation Agency:
New England Association of Schools and Colleges, Commission on Institutions of Higher Education
Scope of Recognition:
Institutions of higher education in Connecticut, Maine, Massachusetts, New Hampshire, Rhode Island and Vermont.

Accreditation Agency: New York State Board of Regents and the Commissioner of Education
Scope of Recognition: Institutions of higher education in New York.

Accreditation Agency:
North Central Association of Colleges and Schools, The Higher Learning Commission
Scope of Recognition:
Institutions of higher education in Arizona, Arkansas, Colorado, Illinois, Indiana, Iowa, Kansas, Michigan, Minnesota, Missouri, Nebraska, New Mexico, North Dakota, Ohio, Oklahoma, South Dakota, West Virginia, Wisconsin and Wyoming.

Accreditation Agency:
Northwest Commission on Colleges and Universities
Scope of Recognition: In Alaska, Idaho, Montana, Nevada, Oregon, Utah and Washington.

Accreditation Agency: Southern Association of Colleges and Schools, Commission on Colleges
Scope of Recognition:
In Alabama, Florida, Georgia, Kentucky, Louisiana, Mississippi, North Carolina, South Carolina, Tennessee, Texas and Virginia.

Accreditation Agency: Transnational Association of Christian Colleges and Schools, Accreditation Commission
Scope of Recognition:
Christian postsecondary institutions in the United States.

Accreditation Agency: Western Association of Schools and Colleges, Accrediting Commission for Community and Junior Colleges
Scope of Recognition:
In California, Hawaii, the United States territories of Guam and American Samoa, the Republic of Palau, the Federated States of Micronesia, the Commonwealth of the Northern Mariana Islands and the Republic of the Marshall Islands.

Accreditation Agency: Western Association of Schools and Colleges, Senior Colleges and University Commission
Scope of Recognition:
In California, Hawaii, the United States territories of Guam and American Samoa, the Republic of Palau, the Federated States of Micronesia, the Commonwealth of the Northern Mariana Islands and the Republic of the Marshall Islands.

3. అక్రిడెటెడ్ యూనివర్సిటీల సమాచారం:

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన గుర్తింపు పొందిన యూనివర్సిటీల వివరాలు.. కోసం

యూఎస్ యూనివర్సిటీలు, ప్రొగ్రాంల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయోచ్చు

4. అడ్మిషన్ కోసం అవసరమైనవి:

ఒకసారి నీవు యూనివర్సిటీని ఎంచుకున్న తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. యూనివర్సిటీకి యూనివర్సిటీకి అడ్మిషన్ ప్రాసెస్ వేరుగా ఉండే అవకాశం ఉంది. అకాడమిక్ డిగ్రీ, TOEFL, GRE / GMAT scores, సర్టిఫికేట్లతో సిద్ధంగా ఉండాలి.

5. అప్లికేషన్

యూనివర్సిటీని సంప్రదించి, అప్లికేషన్ పొందిన తర్వాత దాన్ని సరైన పద్ధతిలో, సమగ్ర వివరాలతో పూర్తి చేయాలి. మీ విద్యార్హతకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలి.

6. విద్య క్రెడెన్షియల్ మూల్యాంకనం ఏజెన్సీల యొక్క జాబితా(List of education credential evaluation agencies:):
Name
Contact Information
AACRAO Foreign Credential Evaluation Service, Washington DC
Tel: 1-202-296-3559
Email: [email protected]

ACREVS Inc. (Academic & Credential Records, Evaluation & Verification Service), CA
Tel: 1-408-719-0015
Tel: 1-866-583-4834 (toll free)
Email: [email protected]

Astar Education Institute, VA
Tel: 703-368-6838
Tel: 202-628-8226
Email: [email protected]

Center for Applied Research Evaluation & Education, Inc., CA
Tel: 1-562-430-1105
Email: [email protected]

E-Valuate, VA
Email: [email protected]

Educational Credential Evaluators, Inc. (ECE), WI
Tel: 1-414-289-3400
Email: [email protected]

Education Evaluators International, Inc., RI
Tel: 1-401-521-5340
Email: [email protected]

Education International, Inc. , MA
Tel: 1-781-235-7425
Email: [email protected]

Educational Records Evaluation Services (ERES), CA
Tel: 1-916-921-0790
Email: [email protected]

Evaluation Service, Inc. (ESI), IL
Tel: 1-847-477-8569
Email: [email protected]

The Foreign Academic Credentials Service, Inc., IL
Tel: 1-618-288-1661
Email: [email protected]

Foreign Credentials Service of America, TX
Email: [email protected]

The Foreign Educational Document Service, CA
Tel: 1-209-948-6589

Foundation for International Services, Inc., WA
Tel: 1-425-248-2255
Email: [email protected]

Global Credential Evaluators, Inc. (GCE), TX
Tel: 1-512-528-0908
Tel: 1-804-639-3660
Email: [email protected]

International Consultants of Delaware, Inc., DE
Tel: 1-302-737-8715
Email: [email protected]

International Education Research Foundation Inc., Credentials Evaluation Service (IERF-CES), CA
Tel: 1-310-258-9451
Email: [email protected]

Josef Silny & Associates, International Education Consultants, FL
Tel: 1-305-273-1616
Email: [email protected]

Knowledge Company, VA
Tel: 1-703-359-3520
Email: [email protected]

Spantran Educational Services, Inc., TX
Tel: 1-713-266-8805
Tel: 1-646-475-2570

Word Communication International, AZ
Tel: 1-602-265-0678
Email: [email protected]

World Education Services (WES), NY
Tel: 1-800-WES-3895
Email: [email protected]

The process of Getting F-1 (Student Visa) to study in the USA

7. Financial Aid(ఆర్థిక సహాయం)

ఇది చాలా ముఖ్యమైన అంశం. అమెరికాలో చదువుకునేందుకు వస్తున్నారంటే మొత్తం చదువు పూర్తయ్యే వరకు ఆర్థిక వనరులను ముందే అందుబాటులో ఉంచుకోవాలి.

ప్రైవేట్ వనరుల నుంచి ఫండింగ్: అమెరికాలోని కొన్ని ప్రైవేటు ఫౌండేషన్స్, స్వచ్ఛంద సంస్థలు విద్యార్థుల చదువుల కోసం ఆర్థిక సహాయం చేస్తుంటాయి. చారిటబుల్, మత సంస్థల నుంచి కూడా ఆర్థిక సహాయం అందుతుంది. వాటి వివరాలను తెలుసుకోవాలి. మరింత సమాచారం కోసం..

యూనివర్సిటీల నుంచి ఫండింగ్: అంతర్జాతీయ విద్యార్థుల కోసం కొన్ని యూనివర్సిటీలు తమ సొంతంగా ఆర్థిక వనరులను సమకూర్చుకుంటాయి. ఇలాంటి వివరాలో కోసం మీ యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ ఆఫీస్‌లో సంప్రదించవచ్చు.

8. ఖర్చులు(Budgeting Expenses):

అమెరికాలో పూర్తి విద్యా కాలానికి అయ్యే మొత్తం ఖర్చును అంచనా వేసుకోవాలి. మరికొన్ని సాధారణ ఖర్చులు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో..
Application and Test Fees
Tuition Fees
Books
Airfare to USA
Accommodation and Food
Expenses when school is closed
Clothing
Personal expenses
Health insurance
Auto insurance (if applicable)
Summer study / Local travel

9. స్టూడెంట్ వీసా:

స్టూడెంట్ వీసా రకాలు:

F-1 Student Visa: Visa to enter the United States of America to attend University or College.
J-1 Visa: Visa to participate in exchange visitor programs in the United States.
M-1 Visa: Visa for vocational or other recognized nonacademic institutional programs, other than a language training program.

ఒకసారి యూనివర్సిటీ మీ అప్లికేషన్‌ను పరిశీలించిన తర్వాత మీ అడ్మిషన్‌ను ధృవీకరిస్తూ Form I-20 జారీ చేస్తుంది.

Form I-20 పరిశీలించి మీ పేరు, పుట్టిన తదీ, తదితర వివరాలు సరిగా ఉన్నాయో? లేదో సరిచూసుకోవాలి. స్పెల్లింగ్ కూడా తప్పు ఉండకుండా చూసుకోవాలి.

ఆ తర్వాత వీసా దరఖాస్తు కోసం I-901 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. I-901 ఫాంను ఆన్‌లైన్‌లో పూర్తి చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. https://fmjfee.com/i901fee/desktop/students/formSelection.htm

ఫీజు చెల్లించిన తర్వాత I-901 రిసీట్ తీసుకోవాలి. ఆ తర్వాత యూఎస్‌ ఎంబసీ లేదా కాన్సులేట్లలో ఎఫ్-1 స్టూడెంట్ వీసా కోసం అప్లై చేయోచ్చు.

నోట్: అక్రిడెటెడ్ యూఎస్ యూనివర్సిటీలన్నీ యూఎస్ హోంలాండ్ సెక్యూరిటీకి ఫాం I-17లను అందజేస్తాయి. అంతర్జాతీయ విద్యార్థులు తమ వర్సిటీలో చేరుతున్నారని తెలుపుతుంది. ఫాం I-17ను మీ యూనివర్సిటీ అందజేసిందో లేదో నిర్ధారించుకోవాలి. ఇలా మీరు నిర్ధారించుకోవచ్చు.. www.prasadthotakura.com/FormI-17approveduniversities.pdf

10. వీసా ఇంటర్య్యూ కోసం డాక్యుమెంటేషన్ అవసరం:

Passport: కనీసం అమెరికాలో ఉండేందుకు ఆరు నెలల వ్యాలిడిటీతో ఉండాలి.
నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా అప్లికేషన్ ఫాం DS-160 ఆన్‌లైన్ పూర్తి చేయాలి.
https://ceac.state.gov/genniv/

అప్లికేషన్ ఫీ పేమెంట్ రిసీట్స్: ఇంటర్వ్యూకీ ముందే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఫొటో: Form DS-160 ఆన్‍లైన్ లో పూర్తి చేసే సమయంలోనే ఫొటో కూడా అప్ లోడ్ చేయాలి.

సెర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటి ఫర్ ఎఫ్-1 స్టూడెంట్ వీసా: ఫాం ఉ-20ని మీ యూనివర్సిటీ నుంచి పొందాల్సి ఉంటుంది.

ట్రాన్స్‌క్రిప్స్, డిగ్రీలు, లేదా మీరు పొందిన ఇనిస్టిట్యూషన్ల సర్టిఫికేట్లు. మీ యూనివర్సిటీకి స్టాండర్డైజ్డ్ టెస్ట్ స్కోర్లు అవసరమవుతాయి. ఉదాహరణకు: TOEFL, GRE / GMAT.

మీరు యూఎస్‌లో చదువు పూర్తి చేసిన తర్వాత ఆ దేశాన్ని వీడాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్, లివింగ్, ట్రావెల్ ఖర్చులు చెల్లించేందుకు వనరులను తెలపాలి.

11. వీసా ఇంటర్వ్యూ:

ఓ కాన్సులర్ అధికారి మీ డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. ఎఫ్-1 వీసాకు మీరు అర్హులా కాదా? అనే విషయాన్ని తేలుస్తాడు.

12. యూఎస్ వెళ్లేందుకు ఇలా సిద్ధం కావాలి:

అమెరికాలో ప్రవేశించేందుకు పాస్‌పోర్ట్, స్టూడెంట్(ఎఫ్-1) వీసా వ్యాలిడై ఉండాలి. మీరు ఉండాల్సిన కాలానికి కనీసం ఆరు నెలలైనా వ్యాలిడిటీ ఉండాలి పాస్‌పోర్ట్‌కి

వీసా ఖచ్చితంగా సరైన వీసా వర్గీకరణ ప్రతిబింబిస్తుంది(Visa accurately reflects correct visa classification)

వీసాపై యూనివర్సిటీ పేరు సరిగా ఉండాలి.

మొదటిసారి అమెరికా వెళ్లే విద్యార్థులు(ఎఫ్-1వీసా) మీ కార్యకలాపాలు ప్రారంభానికి కేవలం 30 రోజుల ముందుగా వెళ్లే వీలుంటుంది.

మీ దేశంలోని ఎంబసీ నుంచి స్టూడెంట్ వీసాను సీల్డ్ కవర్‌లో అందజేస్తారు. అది ఓపెన్ చేయకుండానే అమెరికాలో ప్రవేశించేప్పుడు అక్కడి విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులకు అందించాలి.

The process of Getting F-1 (Student Visa) to study in the USA

13. మీతో ఉండాల్సిన డాక్యుమెంట్లు:

Passport (including the sealed envelope) with Student (F-1 Visa).
Form I-20 / DS-2019.
Form I-797 - Receipt Notice verifying Fee payment.
Evidence of financial resources while study in USA.
Tuition receipts (if applicable).
Educational transcripts.
Name and contact information for Designated School Official (DSO) or Responsible Officer (RO) at your intended University.

14. అమెరికాలో ఉండటం:

ఒక్కసారి అమెరికాలో అడుగుపెట్టాక సోషల్ సెక్యూరిటీ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే డ్రైవర్స్ లైసెన్స్ కూడా తీసుకోవాలి.(అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌లను అంగీకరిస్తాయి. అవి మీ వద్ద ఉంటే సరిపోతుంది.)

అమెరికాలో భద్రంగా ఉండేందుకు సూచనలు:

15. విద్యార్థిగా ఉన్న సమయంలో ఉపాధి:

స్టూడెంట్(ఎఫ్-1)తో ఉన్నప్పుడు మీరు క్యాంపసేతర ఉద్యోగాలు చేయరాదు. యూనివర్సిటీలోనే వారానికి 20గంటలకు మించని ఏదైనా ఉద్యోగం చేయవచ్చు. ఎఫ్-1 స్టూడెంట్స్ అమెరికాలో విద్యను పూర్తి చేసిన తర్వాత 60రోజులపాటు ఇక్కడ ఉండేందుకు అనుమతి ఉంటుంది.

సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపిటి) కోసం 12 నుంచి 17 నెలల వరకు ఉండొచ్చు. I-20 form ప్రకారం స్టూడెంట్ వీసాపై వచ్చిన వారు పేర్కొన్న కాలంలోనే విద్యను పూర్తి చేయాల్సి ఉంటుంది.

16. అమెరికాలోని ఎయిర్‌పోర్టులో ఇంటర్వ్యూ భాగం:

అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత ఎయిర్‌పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. మీ విద్యా కాలం, ఆర్థిక వనరులకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు. మీరు అధికారులు అడిగిన ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. మీరు అందజేసిన డాక్యుమెంట్లకు మీ సమాధానాలు సరిపోలి ఉండాలి. మీ యూనివర్సిటీ గురించి తెలుసుకుని ఉండాలి. అంతేగాక, ఆఫ్ క్యాంపస్ జాబ్ చేస్తూ చదువుకుంటానని మాత్రం అక్కడ చెప్పొద్దు.

-డాక్టర్ ప్రసాద్ తోటకూర
(817) 300-4747 (M)
[email protected]

English summary
Indian-American Community leader Dr. Prasad Thotakura described about Student Visa(F-1) process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X