Vicco Vajradanti: ఆరోగ్యవంతమైన దంతాలు, చిగుళ్ల కోసం వికో వజ్రదంతినే ఎందుకు వాడాలి
ఆరోగ్యవంతమైన దంతాలు చిగుళ్లు కోసం సహజ సిద్ధ పదార్థాలతో తయారైన వికో వజ్రదంతి టూత్ పేస్ట్‌ను వినియోగించండి
న్యూఢిల్లీ: ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించాలంటే ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అందులోను మన నోరు ఆరోగ్యవంతంగా ఉంటే రుచికరమైన ఆహారం తీసుకునేందుకు వీలుపడుతుంది.ప్రస్తుత రోజుల్లో నోటికి సంబంధించిన జబ్బులు వస్తే వాటిని నయం చేసుకునేందుకు చాలా ఖర్చు అవుతోంది.అందుకే డెంటిస్టులు కూడా జబ్బు తెచ్చుకోవడం కంటే అది రాకుండా చూసుకుని ముందస్తుగా జాగ్రత్త పడితే మంచిదని పదేపదే చెబుతున్నారు. ఇక నోటి సంబంధింత వ్యాధులు, పంటి సంబంధిత వ్యాధులకు నివారణగా మంచి టూత్ పేస్ట్ వాడటం.ఇలా మంచి టూత్ పేస్ట్ వినియోగించడం వలన నోటి జబ్బులు చాలా తక్కువగా రావడమే కాదు.. డెంటిస్ట్ దగ్గరకు కూడా వెళ్లాల్సిన పనిలేకుండా చేస్తాయి.
టూత్ పేస్ట్ అంటే కేవలం మన దంతాలను మిలిమిలా మెరిసేట్లు చేయడమే కాదు..పలు బ్యాక్టీరియాలపై కూడా పోరాడేతత్వం కలిగి ఉండాలి.మార్కెట్లో చాలా బ్రాండ్‌లకు సంబంధించిన టూత్ పేస్టులు ఉంటాయి. కానీ సరైన టూత్ పేస్ట్ ఎంచుకోవడం చాలా ప్రాముఖ్యం.అలా సెలెక్ట్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. పెద్ద పెద్ద బ్రాండ్లతో భారీ అడ్వర్టయిజ్‌మెంట్లు ఇస్తున్న టూత్ పేస్టులను చూసి మోసపోకుండా.. మీ దంతాలను సురక్షితంగా కాపాడే టూత్ పేస్టులను మాత్రమే ఎంచుకోండి. అలాంటి వాటిలో ఉత్తమమైన టూత్ పేస్ట్ వికో వజ్రదంతి.దీన్నే ఎందుకు వినియోగించాలంటే ఇది ఏడు దంత వ్యాధులనుంచి నివారిస్తుంది.
కావిటీస్: బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తయ్యే ఆమ్లాలు దంతాలకు చేటు చేస్తుంది. దీన్నే కావిటీస్ అంటాము.
చిగురువాపు: ఇది చిగుళ్ల వాపుకు కారణమయ్యే ఒక వ్యాధి.దీనిని అంతమొందించడం అంత సులభం కాదు
ప్లేక్: ఇది నోటి లోపల ఉపరితలాలపై పెరిగే సూక్ష్మజీవుల (ముఖ్యంగా బ్యాక్టీరియా, ఫంగస్)తో ఏర్పడుతుంది
పంటి నొప్పి: ఇది దంతాల నొప్పి లేదా వాటి సహాయక నిర్మాణాలు, దంత వ్యాధులు లేదా దంత సంబంధమైన వ్యాధుల వల్ల సూచించే నొప్పి
దుర్వాసన: నోటి నుంచి వచ్చే దుర్వాసన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది

పచ్చ రంగులో దంతాలు మరియు చిగుళ్లు
వికో వజ్రదంతి పేస్ట్ అత్యుత్తమ మూలికా మరియు ఆయుర్వేద పదార్థాలతో తయారు చేయబడింది. ఈ పేస్టు అంత ప్రభావవంతంగా తయారు చేయడం వెనక కొన్నేళ్ల పరిశోధన కృషి దాగి ఉంది. వికో వజ్రదంతి టూత్ పేస్ట్ బ్రాండ్లలో నాణ్యతకు నమ్మకమైనదిగా పేరుగాంచింది. ప్రజలు వికో వజ్రదంతినే ఎందుకు వినియోగించాలంటే ఇది సహజ సిద్ధ పదార్థాలతో తయారు చేయబడింది.ఇందులో ఎలాంటి ఫ్లోరైడ్, లేదా కలర్స్ వినియోగించలేదు. అందుకే ఈ టూత్ పేస్ట్ చాలా ఆరోగ్యకరమైందిగా పేరుగాంచింది.
వికో వజ్రదంతి టూత్ పేస్ట్ ఒక సాంద్రీకృత ఫార్ములాతో తయారు చేయబడింది. ఇందులో 18 ఆయుర్వేద మూలికలు మరియు బెరడుతో కూడిన మిశ్రమంతో తయారు చేశారు. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండటమే కాకుండా మంచి రుచిని కూడా కలిగి ఉంటుంది. ఉదయాన్నే మీరోజును చాలా సుఖప్రదంగా ప్రారంభం అయ్యేందుకు వికో వజ్రదంతి టూత్ పేస్ట్ తోడ్పడుతుంది.మొత్తం వికో వజ్రదంతి టూత్ పేస్టులో ఎలాంటి పదార్థాలు వినియోగించారంటే, బాభుల్, బాకుల్, జంబుల్, లవంగం, మంజీస్తా, బోర్, అఖోర్, అక్కల్-కాధ,జేస్తమద్, అజ్వైన్,దాల్చిన చెక్క, ఖూర్, పటాంగ్, హరాదా, వజ్రదంతి,అనత్మూల్, ఆమ్లా, బెహడా, చిర్‌ఫల్, మైఫల్.
సహజ ఉత్పత్తిగా పిలువబడే వికో వజ్రదంతి టూత్ పేస్ట్ భారత దేశపు యొక్క గమ్ ఎక్స్‌పర్ట్‌గా హామీ ఇస్తోంది.అంతేకాదు ఈరోజు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధచూపే వారికి ఇదొక వరమని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications