'గఢాఫీ బాలికలను కిడ్నాప్ చేసి, రేప్ చేసేవాడు'

ఆ బాలికను ఎడారిలో తిప్పారని, ఆమె వక్షోజాలను కొలతలు వేశారని, బట్టలు విప్పేశారని ఆయన చెప్పాడు. ఆమెకు శ్వేత దస్తులు వేసి, గఢాఫీ పడక గదిలోకి తీసుకుని వెళ్లారని, అక్కడ గఢాఫీ నగ్నంగా పడుకుని ఉన్నాడని వివరించారు.
జర్నలిస్టు రాసిన లెస్ ప్రోయిసెస్: డాన్స్ లే హరేమ్ డే కఢాఫీ అనే పుస్తకంలోని వివరాల ప్రకారం - దిగ్భ్రాంతికి గురైన బాలికను చూసి భయపడవద్దని, నేను నీ తండ్రిని అని, ఆ రకంగా తనను పిలువవచ్చునని, కానీ నేను నీ సోదరుడిని, నీ ప్రేమికుడిని కూడా అని, నేను నీకు అన్నీ అని, ఎందుకంటే శాశ్వతంగా నీవు నాతో ఉండిపోతున్నావని గఢాఫీ చెప్పాడు.
ఐదేళ్ల పాటు బాలికను తన వద్ద బంధించి, ఆమెను విపరీతంగా కొట్టేవాడని, ఆమెపై మూత్రం పోసేవాడని, బాలికను రేప్ చేసేవాడని ఆ పుస్తకంలో చెప్పారు. అప్పుడప్పుడు ఇతర బాలికలు వారితో ఉండేవారు. వేరే బాలిక ముఖ రతి చేస్తుంటే ఆమెను చూసి ఎలా చేయాలో నేర్చుకో అని గఢాఫీ సోరియాకు చెప్పేవాడని వివరించారు. గఢాఫీ బాధితులు ఇప్పటికీ తీవ్రమైన బాధకు గురవుతున్నారని అందులో చెప్పారు.












Click it and Unblock the Notifications