ఆరోగ్యకరమైన సమాజం కోసం ''బ్లూ రిబ్బన్''

బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్ అపోలో మెడ్‌స్కిల్స్‌తో చేతులు కలిపి హెల్త్‌కేర్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఆరోగ్య సంరక్షణ నైపుణ్యాలను మెరుగుపరచే దిశగా, బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (BROEC) అపోలో మెడ్‌స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక ముఖ్యమైన విద్యా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. అపోలో మెడ్‌స్కిల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్. ఈ ఎంఓయు (మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) పై బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్ సీఈఓ & ఫౌండర్ శ్రీ పబ్బా సంతోష్ మరియు అపోలో మెడ్ స్కిల్స్ ప్రాతినిధ్యం వహించిన డా. శ్రీనివాస్ పి. CEO,చేతులు కలిపారు.

Apollo Group PARTNERSHIP WITH Blue ribbon overseas consultant to Elevate Healthcare Skill Sets

17 ఏళ్ల అనుభవం కలిగిన బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్ విద్య, శిక్షణ మరియు ప్లేస్‌మెంట్స్ రంగాలలో సమర్థవంతంగా 34 శాఖలను భారత్‌లో మరియు 11 శాఖలను విదేశాలలో నిర్వహిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా జాయింట్ అకడమిక్ రీసెర్చ్, వర్క్‌షాప్‌లు, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఇంటర్న్‌షిప్‌లు మరియు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు మరియు నిపుణులు లాభపడతారు.

Apollo Group PARTNERSHIP WITH Blue ribbon overseas consultant to Elevate Healthcare Skill Sets

ఇది హెల్త్‌కేర్ రంగంలో ఉన్నతమైన నైపుణ్యాలను అందించడానికి మరియు భారతీయ నిపుణులను అంతర్జాతీయ ఉత్తమ నైపుణ్యాలకు పరిచయం చేయడానికి దోహదపడుతుంది. BROEC అనుబంధ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన సమాజం నిర్మించడానికి అంకితభావంతో పనిచేస్తుంది.

Apollo Group PARTNERSHIP WITH Blue ribbon overseas consultant to Elevate Healthcare Skill Sets
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+