ఈ వేదిక మీద

నా పాట
విన్నవాళ్లు
నా మనసును
తాకలేదు

నేను మనసు
పడినవాళ్లు
నా పాటను
పట్టించుకోలేదు

నన్ను కళ్లల్లో
దాచుకొనే
ప్రేమ కోసం
ఈ వేదిక మీద
వేచి ఉన్నాను

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+