దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చిన ఫ్లిప్ కార్ట్.. రూ. 95,999 5జీ ఫోన్ రూ. 49, 999కి మాత్రమే
ప్రస్తుతం మార్కెట్లో రోజుకు ఒక కొత్త ఫోన్ లాంఛ్ అవుతుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే 5జీ ఫోన్ లను లాంఛ్ చేస్తున్నాయి. దీంతో ఎవరికి కావాల్సిన ఫీచర్స్ ని బట్టి వారు తమ ఫేవరెట్ బ్రాండ్ ఫోన్లను కొనేస్తున్నారు. ప్రీమియం,స్టైలిష్‌గా కనిపించే ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకోసమే ఈ అదిరిపోయే ఆఫర్.
స్మార్ట్ ఫోన్ లలో టాప్ గా ఉండేవి అంటే ఆపిల్, సామ్‌సంగ్ గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు సామ్‌సంగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ఫోన్ లలో 'Samsung Galaxy S23 5G' కూడా ఒకటి. డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, స్టోరేజ్, డిజైన్ అన్ని విషయాల్లో అత్యుత్తమంగా ఉన్న ఈ ఫోన్ పై కళ్లు చెదిరే ఆఫర్ తీసుకొచ్చింది ఫ్లిప్ కార్ట్.

Samsung Galaxy S23 5G అసలు ధర రూ. 95,999 గా ఉండగా ఇప్పుడు ఆఫర్ లో దీన్ని రూ. 49, 999కి దక్కించుకునే ఆఫర్ తీసుకొచ్చింది ఫ్లిప్ కార్ట్. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే, 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. అంతే కాకుండా సామ్‌సంగ్ గెలాక్సీ S23 5G పై ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే, దానిని రూ.41,050 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది.
Samsung Galaxy S23 5G ఫీచర్స్..
డిజైన్..
అల్యూమినియం ఫ్రేమ్, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్
డిస్ ప్లే..
6.1-అంగుళాల AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2
ప్రాసెసర్..
స్నాప్‌డ్రాగన్ 8 Gen 2
RAM & స్టోరేజ్..
8GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్
కెమెరా..
50MP + 10MP + 12MP ట్రిపుల్ రియర్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ..
3900mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్..
Android 13
సామ్‌సంగ్ లో ప్రీమియం ఫోన్ కొనాలని అనుకుంటున్నా కస్టమర్లు వెంటనే ఈ ఫోన్ ఆర్డర్ పెట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications