Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Samsung Galaxy F36 5G.. ట్రిపుల్ రియర్ కెమెరా, బెస్ట్ ఫీచర్స్‌ !

స్మార్ట్ ఫోన్ లలో టాప్ బ్రాండ్స్ అంటే సామ్‌సంగ్ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో రోజూ ఒక కొత్త ఫోన్ లాంఛ్ అవుతూనే ఉంటుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే 5జీ ఫోన్ లను లాంఛ్ చేస్తున్నాయి.

ఇప్పుడు సామ్‌సంగ్ తమ బ్రాండ్ నుంచి కొత్తగా F-సిరీస్ లో Galaxy F36 5G ఫోన్ ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, స్టోరేజ్, డిజైన్ అన్ని విషయాల్లో అత్యుత్తమంగా ఉన్న ఈ ఫోన్ కొత్త AI ఫీచర్లతో యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. ప్రీమియం లుక్ తో, మీడియం బడ్జెట్ లో ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకోసమే ఈ అదిరిపోయే ఆఫర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది రూ.20 వేల లోపు ఉండడం కలిసొచ్చే అంశం.

samsung-galaxy-f36-5g-price-and-specifications-details

Samsung Galaxy F36 5G ఫీచర్లు..

రియర్ ప్యానెల్..

లెదర్ ఫినిష్‌తో ప్రీమియం లుక్ లాగా అనిపిస్తుంది.

డిస్‌ప్లే..

సైజు - 6.7 అంగుళాల Super AMOLED

రిజల్యూషన్ - Full HD+

రిఫ్రెష్ రేట్ - 120Hz

గ్లాస్ ప్రొటెక్షన్ - కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+

నాచ్ డిజైన్ - వాటర్ డ్రాప్ నాచ్

ప్రాసెసర్ & గ్రాఫిక్స్..

చిప్‌సెట్ - Exynos 1380 (Octa-core)

GPU - Mali-G68 MP5

ఆపరేటింగ్ సిస్టం - Android 15 ఆధారంగా One UI 7

RAM & స్టోరేజ్..

RAM - 6GB / 8GB

ఇంటర్నల్ స్టోరేజ్ - 128GB / 256GB

ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ - microSD ద్వారా విస్తరించవచ్చు

కెమెరా సెటప్..

రియర్ కెమెరా (ట్రిపుల్ సెటప్):

ప్రైమరీ సెన్సార్ - 50MP, f/1.8, OIS సపోర్ట్‌తో

అల్ట్రా వైడ్ కెమెరా - 8MP, f/2.2

మాక్రో సెన్సార్ - 2MP

వీడియో రికార్డింగ్ - 4K వరకు మద్దతు

ఫ్రంట్ కెమెరా:

13MP సెల్ఫీ కెమెరా - 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతుతో

బ్యాటరీ & ఛార్జింగ్..

బ్యాటరీ కెపాసిటీ - 5,000mAh

ఫాస్ట్ ఛార్జింగ్ - 25W సపోర్ట్

ఛార్జింగ్ పోర్ట్ - USB Type-C

AI ఫీచర్లు..

Google Circle to Search

Gemini Live

Object Eraser

Image Clipper

AI Edit Instructions

సెక్యూరిటీ..

ఫింగర్ ప్రింట్ - సైడ్-మౌంటెడ్

Face Unlock - సపోర్ట్ చేయవచ్చు

Accelerometer, Gyroscope, Proximity sensor, Compass వంటి సెన్సార్లు ఉన్నాయి

కనెక్టివిటీ..

Dual Band Wi-Fi

Bluetooth 5.3

GPS + GLONASS

5G/4G/3G/2G సపోర్ట్

ఫోన్ మోడల్..

పరిమాణం - 164.4 x 77.9 x 7.7 mm

బరువు - 197 గ్రాములు

Updates..

Android Updates - 6 తరాల OS అప్‌డేట్స్ హామీ

Security Patches - 7 సంవత్సరాల భద్రతా అప్‌డేట్స్ అందించనున్నట్లు శాంసంగ్ హామీ ఇచ్చింది

ధరలు..

6GB RAM + 128GB స్టోరేజ్ - రూ.17,499

8GB RAM + 256GB స్టోరేజ్ - రూ.18,999

లాంచ్ డేట్..

విక్రయ ప్రారంభం - జూలై 29, మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. Flipkart, Samsung అధికారిక వెబ్‌సైట్ లలో అందుబాటులో ఉంటాయి.

రంగులు..

కోరల్ రెడ్, లక్స్ వైలెట్, ఒనిక్స్ బ్లాక్

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+