Samsung బంపర్ ఆఫర్.. రూ.18,499కే Galaxy F55 5G ఫోన్ !
స్మార్ట్ ఫోన్ లలో టాప్ బ్రాండ్స్ అంటే సామ్‌సంగ్ ఖచ్చితంగా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్ కోసం చూస్తున్నవారికి Samsung బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఈ క్రమంలోనే Galaxy F55 5G మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.
ఈ ఫోన్ లాంచ్ సమయంలో ధర రూ.26,999 కాగా, ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో రూ.18,499కే లభిస్తోంది. అంటే దాదాపు రూ.8,500 తగ్గింపు లభిస్తుండగా.. మంచి కెమెరా, సూపర్ డిస్‌ప్లే, శక్తివంతమైన బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్లో బెస్ట్ డీల్గా చెప్పుకోవచ్చు.

Samsung Galaxy F55 5G ఫీచర్లు..
ఆఫర్లు & డిస్కౌంట్లు..
ఫోన్‌పై రూ.1,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్
రూ.924 వరకు క్యాష్‌బ్యాక్
పాత ఫోన్ ఇచ్చి ఎక్స్చేంజ్ బోనస్ పొందే అవకాశం. అయితే ఎక్స్చేంజ్ విలువ మీ పాత ఫోన్ కండిషన్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది.
డిస్‌ప్లే & డిజైన్..
6.7 అంగుళాల Super AMOLED Plus డిస్‌ప్లే
FHD+ (1080 × 2400px) రిజల్యూషన్
120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
కలర్ ఆప్షన్స్..
Apricot Crush
Resin Black
తక్కువ వెయిట్, స్లిమ్ డిజైన్‌తో ఉంటుంది.
పనితీరు..
Snapdragon 7 Gen 1 చిప్‌సెట్
మల్టీటాస్కింగ్, గేమింగ్, వీడియో ఎడిటింగ్ అన్నింటికీ సూపర్ పనితీరు.
లేటెస్ట్ Android 14 with OneUI 6.1 ఆధారంగా రన్ అవుతుంది.
కెమెరా స్పెసిఫికేషన్స్..
వెనుక Triple Camera Setup:
50MP Primary Lens
5MP Ultra-wide Camera
2MP Depth Sensor
ఫ్రంట్ కెమెరా: 50MP Selfie Shooter
రీల్స్, వీడియో కాల్స్, సోషల్ మీడియాలో పోస్ట్‌ల కోసం హై-క్వాలిటీ ఔట్‌పుట్ ఇస్తుంది.
స్టోరేజ్..
12GB వరకు RAM, 256GB స్టోరేజ్
బ్యాటరీ & ఛార్జింగ్..
5000mAh బ్యాటరీ
45W Super Fast Charging సపోర్ట్
ఒకసారి ఛార్జ్ చేస్తే సులభంగా పూర్తి రోజు ఉపయోగించవచ్చు.
అదనపు ఫీచర్స్..
In-display Fingerprint Sensor - సెక్యూరిటీ కోసం
Dolby Atmos - క్రిస్టల్ క్లియర్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం
5G నెట్‌వర్క్‌తో వేగవంతమైన డౌన్‌లోడ్, స్ట్రీమింగ్ స్పీడ్స్.












Click it and Unblock the Notifications