IPL 2026 Schedule Release: ఐపీఎల్ 2026 షెడ్యూల్ రిలీజ్-తొలి 20 రోజులకే..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) షెడ్యూల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందుకే తొలి 20 రోజుల షెడ్యూల్ ను బీసీసీఐ ముందుగా విడుదల చేస్తోంది. అనంతరం మిగతా మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల కానుంది. ఎన్నికల తేదీల ఆధారంగా మ్యాచ్ లను, వాటిని నిర్వహించే వేదికలను ఖరారు చేస్తున్నారు.

తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం కాబోతోంది. అనంతరం 29న ముంబైలో ముంబై వర్సెస్ కోల్ కతా, 30న గౌహతిలో రాజస్థాన్ వర్సెస్ చెన్నై, 31న ముల్లాన్ పూర్ లో పంజాబ్ వర్సెస్ గుజరాత్, ఏప్రిల్ 1న లక్నోలో లక్నో వర్సెస్ ఢిల్లీ, 2న కోల్ కతాలో కోల్ కతా వర్సెస్ సన్ రైజర్స్, 3న చెన్నైలో చెన్నై వర్సెస్ పంజాబ్, 4న ఢిల్లీలో ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ లు ఉంటాయి.

BCCI Released IPL 2026 Schedule for First 20 Days Get the Latest Update

ఏప్రిల్ 4వ తేదీనే అహ్మదాబాద్ లో గుజరాత్ వర్సెస్ రాజస్థాన్, ఏప్రిల్ 5న హైదరాబాద్ లో సన్ రైజర్స్ వర్సెస్ లక్నో, అదే రోజు బెంగళూరులో ఆర్సీబీ వర్సెస్ చెన్నై, 6న కోల్ కతాలో పంజాబ్ వర్సెస్ కోల్ కతా, 7న గౌహతిలో రాజస్థాన్ వర్సెస్ ముంబై, 8న ఢిల్లీలో ఢిల్లీ వర్సెస్ గుజరాత్, 9న కోల్ కతాలో కోల్ కతా వర్సెస్ లక్నో, 10న గౌహతిలో రాజస్థాన్ వర్సెస్ ఆర్సీబీ, 11న ముల్లాన్ పూర్ లో పంజాబ్ వర్సెస్ హైదరాబాద్, అదే రోజు చెన్నైలో చెన్నై వర్సెస్ ఢిల్లీ, 12న లక్నోలో లక్నో వర్సెస్ గుజరాత్, అదే రోజు ముంబైలో ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లు ఉంటాయి. దీంతో తొలి దశ ఐపీఎల్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+