భార్యకు విడాకులిచ్చాడు..లవర్‌ను వేసుకుని మ్యాచ్‌కు వచ్చాడు..?
టీమిండియా క్రికెటర్ చాహల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో చాహల్ తళుక్కున మెరిశాడు.అయితే ఇందులో విచిత్రం ఏముందని అనుకుంటున్నారా..?. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. మనోడి సింగిల్‌గా వచ్చి మ్యాచ్ చూస్తే ఎటువంటి సమస్య ఉండేది కాదు.చాహల్ ఓ అమ్మాయితో కలిసి మ్యాచ్‌ను చూడటానికి వచ్చాడు.దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో, చాహల్ స్టాండ్స్‌లో ఒక మహిళతో కనిపించాడు.
Chahal watching Champions Trophy final in Dubai. pic.twitter.com/yWz2O4qFqu
— Johns. (@CricCrazyJohns) March 9, 2025
ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భార్య ధనశ్రీ వర్మతో విడాకుల కేసు నడుస్తున్న సమయంలో చాహల్ ఇలా మరో అమ్మాయితో కనిపించడం సంచలనంగా మారింది. చాహల్ మిస్టరీ గర్ల్‌తో కనిపించడంపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.చాహల్ కొత్త ప్రియురాలు ఈమె అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, భార్యకు విడాకులిచ్చి, కొత్త ప్రియురాలను సెట్ చేసుకున్నాడని మరి కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ అమ్మాయి కారణంగానే ధనశ్రీ వర్మ చాహల్‌కు విడాకులిచ్చి ఉంటుదనే అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.చాహల్ ఇటీవలే తన భార్య ధనశ్రీ వర్మకు విడాకులిచ్చాడు.

Chahal watching Champions Trophy final in Dubai. pic.twitter.com/yWz2O4qFqu
— Johns. (@CricCrazyJohns) March 9, 2025
యుజ్వేంద్ర చాహల్,ధనశ్రీ వర్మల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ జంట విడాకుల బాట పట్టారు.వీరి విడాకులపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మొదట చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించాడు. ధనశ్రీ కూడా చాహల్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసింది. అంతకు ముందు ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుంచి భర్త పేరుని తొలగించింది. దీంతో అప్పటి నుంచి వీరి విడాకుల గురించి పుకార్లు చేశాయి. ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో వీరు విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే వీరు విడాకులు తీసుకున్నారు.
Chahal watching Champions Trophy final in Dubai. pic.twitter.com/yWz2O4qFqu
— Johns. (@CricCrazyJohns) March 9, 2025
తమ విడాకుల గురించి ఈ జంట అధికారికంగా ప్రకటించారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో చాహల్,ధనశ్రీ వర్మ విడాకుల తుది విచారణ సాగుతోంది. ఈ కేసు విచారణపై నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను, ఈ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని ధనశ్రీ న్యాయవాది అదితి మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో చాహల్ నుంచి ధనశ్రీ వర్మ రూ.60 కోట్ల భరణం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
Imagine the outrage if Dhanashree or Natasha were spotted like this just after divorce. pic.twitter.com/4oPKL4yXFL
— (@FourOverthrows) March 9, 2025
అయితే ఈ వార్తలను ఆమె కుటుంబం ఖండించింది. దీనిపై ఎలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు.ఇక చాహల్ విషయానికి వస్తే.. IPL 2025లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. గత సంవత్సరం డిసెంబర్‌లో జరిగిన మెగా వేలంలో అతన్ని PBKS రూ. 18 కోట్ల భారీ ధరకు తీసుకుంది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చాహల్‌తో కనిపించిన ఆ మిస్టరీ గర్ల్ ఎవరా అని నెటిజన్లు ఆరా తీసే పనిలో పడ్డారు.
Dhanashree pe sara blame dal diya, sympathy bhi le li, aur ladki bhi mil gayi...
— FumblingFoe 🤓 (@EmEyeEnAEL) March 9, 2025
Maze hi maze.
Team mate Hardik se hi to sikha hai...sab!#Chahal pic.twitter.com/ziSLN3tZ2V
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications