టి అరెస్ట్: ఫోన్లో హరీష్, ఈటెలతో ఎర్రబెల్లి (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రపతి పంపించిన తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరగకుండానే జనవరి 3వ తేదీ వరకు నిరవధిక వాయిదా వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు, మండలి సభ్యులు గురువారం సభలోనే బైఠాయించారు.
తెలంగాణ తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ సభ్యులు సభలోనే బైఠాయించారు. వారు రాత్రి వరకు అక్కడే ఉన్నారు. దీంతో రాత్రి పది గంటల సమయంలో వారిని పోలీసులు అరెస్టు చేసి తరలించారు.
అసెంబ్లీ నుండి తరలింపబడిన వారిలో టిటిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, తెరాస నేతలు ఈటెల రాజేందర్, స్వామి గౌడ్ తదితరులు ఉన్నారు.

అసెంబ్లీ 1
గురువారం అసెంబ్లీ జనవరి 3వ తేదీ వరకు నిరవధిక వాయిదా పడటంతో తెలంగాణ ప్రాంత సభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు. వారిని తరలించేందుకు రాత్రి పది గంటల సమయంలో వస్తున్న పోలీసు వాహనాలు.

అసెంబ్లీ 2
గురువారం అసెంబ్లీ జనవరి 3వ తేదీ వరకు నిరవధిక వాయిదా పడటంతో తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు. టిటిడిపి ఎమ్మెల్యే సీతక్క అరెస్టు.

అసెంబ్లీ 3
గురువారం అసెంబ్లీ జనవరి 3వ తేదీ వరకు నిరవధిక వాయిదా పడటంతో తెలంగాణ ప్రాంత సభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు. స్వామిగౌడ్ అరెస్టు.

అసెంబ్లీ 4
గురువారం అసెంబ్లీ జనవరి 3వ తేదీ వరకు నిరవధిక వాయిదా పడటంతో తెలంగాణ ప్రాంత సభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బిజెపి, తెరాస సభ్యులు.

అసెంబ్లీ 5
అసెంబ్లీ జనవరి 3వ తేదీ వరకు నిరవధిక వాయిదా పడటంతో తెలంగాణ ప్రాంత సభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్లారు.

అసెంబ్లీ 6
గురువారం అసెంబ్లీ జనవరి 3వ తేదీ వరకు నిరవధిక వాయిదా పడటంతో తెలంగాణ ప్రాంత సభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న టిటిడిపి సభ్యులు.

అసెంబ్లీ 7
అసెంబ్లీ జనవరి 3వ తేదీ వరకు నిరవధిక వాయిదా పడటంతో తెలంగాణ ప్రాంత సభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఫోన్‌లో మాట్లాడుతున్న హరీష్ రావు.

అసెంబ్లీ 8
అసెంబ్లీ జనవరి 3వ తేదీ వరకు నిరవధిక వాయిదా పడటంతో తెలంగాణ ప్రాంత సభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్లారు.

అసెంబ్లీ 9
గురువారం అసెంబ్లీ జనవరి 3వ తేదీ వరకు నిరవధిక వాయిదా పడటంతో తెలంగాణ ప్రాంత సభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు. అరెస్టు అనంతరం మాట్లాడుకుంటున్న టిటిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి, తెరాస ఎమ్మెల్యే ఈటెల

అసెంబ్లీ 10
గురువారం అసెంబ్లీ జనవరి 3వ తేదీ వరకు నిరవధిక వాయిదా పడటంతో తెలంగాణ ప్రాంత సభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు. మోత్కుపల్లి తదితరులను అరెస్టు చేసి తీసుకెళ్తున్న దృశ్యం.

అసెంబ్లీ 11
అసెంబ్లీ జనవరి 3వ తేదీ వరకు నిరవధిక వాయిదా పడటంతో తెలంగాణ ప్రాంత సభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు. సభ్యులను తదితరులను అరెస్టు చేసి తీసుకెళ్తున్న దృశ్యం.

అసెంబ్లీ 12
తెలంగాణ ప్రాంత సభ్యులను అరెస్టు చేసి బస్సులో తీసుకు వెళ్తుండగా.. రక్షణంగా పక్కన పోలీసులు ఉన్న దృశ్యం. అసెంబ్లీ జనవరి 3వ తేదీ వరకు నిరవధిక వాయిదా పడటంతో తెలంగాణ ప్రాంత సభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు.

అసెంబ్లీ 13
అసెంబ్లీ జనవరి 3వ తేదీ వరకు నిరవధిక వాయిదా పడటంతో తెలంగాణ ప్రాంత సభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు. అసెంబ్లీ లాబీల్లో శైలజానాథ్, స్వామి గౌడ్ మాటామంతి

అసెంబ్లీ 14
అసెంబ్లీ ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎర్రబెల్లి దయాకర రావు, సీతక్క తదితరులు.

అసెంబ్లీ 15
అసెంబ్లీ ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు, ఎమ్మెల్సీల దృశ్యం.












Click it and Unblock the Notifications