Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా (ఫోటోలు)

హైదరాబాద్: ప్రధాన మంత్రి నేరంద్రమోడీ ప్రారంభించిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా టెన్నిస్ స్టార్ సానియా మిర్జా హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో పాల్గొన్నారు. ప్రశాసన్ నగర్‌లోని రోడ్లపై ఉన్న చెత్తను సానియా మిర్జా చీపురు పట్టి ఊడ్చారు.

సానియా మిర్జా ప్రశాసన్ నగర్‌కు రావడంతో అక్కడ ప్రాంతమంతా సందడిగా మారింది. స్వచ్చ భారత్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడంపై సానియా ప్రశంసలు కురిపించారు. అనంతరం స్వచ్ఛ భారత్‌లో కార్యక్రమంలోకి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి. సింధు, షూటర్ అభినవ్ బింద్రా, దీపిక పల్లికల్, షారుఖ్ ఖాన్, రితేష్ దేశ్ ముఖ్, సోమ్ దేవ్ దేవ్ వర్మన్, సాజిద్ ఖాన్‌లకు స్వచ్చ భారత్‌లో పాల్గొనాల్సిందిగా సిఫార్సు చేస్తూ ట్విట్టర్‌ లో పోస్ట్ చేసింది.

http://t.co/jXiN0LmCOe My step towards making A Swatch Bharat 😊 I nominate @iamsrk @Riteishd @KTRTRS @DipikaPallikal @Pvsindhu1 @SomdevD
— Sania Mirza (@MirzaSania) October 16, 2014

స్వచ్చ భారత్‌పై సానియా మిర్జా చూపిన చొరవను ప్రధాని మోడీ ట్విట్టర్‌లో అభినందించారు. "సానియాది మెచ్చుకోదగ్గ ప్రయత్నం. స్వచ్చ భారత్ పట్ల ప్రజల్లో విస్తృత అవగాహానకు సానియా ప్రయత్నం దోహదం చేస్తుంది" అని మోడీ పేర్కొన్నారు.

A commendable effort by @MirzaSania! Her efforts towards a Swachh Bharat will go a long way in spreading awareness on the issue.
— Narendra Modi (@narendramodi) October 16, 2014

స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న అంతక ముందు ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సానియా మిర్జా అనిల్ అంబానీ ఆహ్వానాన్నిస్వీకరిస్తున్నానని, త్వరలో సమయం చూసుకుని సింగపూర్‌లో జరగనున్న డబ్ల్యూటీఏ చాంపియన్ షిప్‌కు వెళ్ళే లోపే స్వచ్ఛ్ భారత్‌లో పాల్గొంటానన్న విషయం తెలిసిందే.

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో స్వచ్ఛ భారత్‌లో పాల్గొనేందుకు వచ్చిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, చెల్లెలు.

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో స్వచ్ఛ భారత్‌లో పాల్గొనేందుకు వచ్చిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, ప్రక్కనే ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా.

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా టెన్నిస్ స్టార్ సానియా మిర్జా హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో పాల్గొన్నారు. ప్రశాసన్ నగర్‌లోని రోడ్లపై ఉన్న చెత్తను సానియా మిర్జా చీపురు పట్టి ఊడ్చారు.

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

సానియా మిర్జా ప్రశాసన్ నగర్‌కు రావడంతో అక్కడ ప్రాంతమంతా సందడిగా మారింది. స్వచ్చ భారత్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడంపై సానియా ప్రశంసలు కురిపించారు. అనంతరం స్వచ్ఛ భారత్‌లో కార్యక్రమంలోకి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి. సింధు, షూటర్ అభినవ్ బింద్రాలను సానియా మిర్జా ఆహ్వానించారు.

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న అంతక ముందు ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సానియా మిర్జా అనిల్ అంబానీ ఆహ్వానాన్నిస్వీకరిస్తున్నానని అన్న విషయం తెలిసిందే.

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

త్వరలో సమయం చూసుకుని సింగపూర్‌లో జరగనున్న డబ్ల్యూటీఏ చాంపియన్ షిప్‌కు వెళ్ళే లోపే స్వచ్ఛ్ భారత్‌లో పాల్గొంటానన్న విషయం తెలిసిందే.

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా మిర్జా

హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో స్వచ్ఛ భారత్‌లో పాల్గొనేందుకు వచ్చిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, చెల్లెలు.

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్‌ను ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సినీ నటులను, ప్రముఖులను ఆహ్వానించారు.మోడీ ఆహ్వానించినవారిలో 9 మందిలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంక చోప్రా, శశిథరూర్, సచిన్ టెండూల్కర్, తారక్ మెహతా, అనిల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+