MI ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమీ రకరకాల ఆఫర్లతో పండగ సేల్ ను ప్రారంభించబోతోంది. ట్యాబ్లెట్లు, మొబైల్స్ తోపాటు ఇతర ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది. దీపావళి విత్ ఎంఐ కంపెనీ వెబ్ సైట్ తోపాటు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో కూడా అందుబాటులో ఉంటాయి. అక్టోబరు 7వ తేదీ నుంచి షావోమీ సేల్ ప్రారంభం అవబోతోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ అక్టోబరు 8 నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
* దీపావళి విత్ ఎంఐ సేల్ లో షావోమీ, రెడ్ మీ ఫోన్లపై 45 శాతం డిస్కౌంట్ లభిస్తున్నట్లు తెలిపింది. స్మార్ట్ హోమ్ డివైజ్ లపై 65 శాతం తగ్గింపు ఉంది. షావోమీ లేదా రెడ్ మీ టీవీ కొనేవారికి 60 శాతం రాయితీ ఇస్తున్నారు. వెబ్ సైట్ లో కొనేవారికి మరిన్ని ఆఫర్లను ఇస్తోంది.

* రెడ్ మీ నోట్ 12 5జీ 6జీబీ ర్యామ్ +128 జీబీ ధర రూ.19,999, సేల్ లో రూ.13,749కి తగ్గించారు.
* రెడ్ మీ నోట్ 12 ప్రో 5జీ 12జీబీ + 256జీబీ రూ.27,999. అయితే సేల్ లో రూ.17,999కే లభిస్తోంది. 6.67 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ ఇచ్చారు.
* రెడ్ మీ బడ్స్ 4 యాక్టివ్ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్
30 గంటల ప్లేబ్యాక్ టైమ్ తో వచ్చాయి. రూ.2999కాగా ప్రస్తుతం రూ.899కే లభిస్తోంది. తెలు, నలుగు రంగుల్లో దొరుకుతాయి.
* రెడ్ మీ 43 అంగుళాల స్మార్ట్ ఫైర్ టీవీ
దీని ధర రూ.42,999 ప్రస్తుతం సేల్లో 19,999కే దొరుకుతుంది.
* షావోమి రోబో వాక్యూమ్ మ్యాప్ 2ప్రో
గృహోపకరణాలపైనా ఎంఐ ఆఫర్లను ప్రకటించింది. దీని ధర రూ.39,999 కాగా, రూ.23,999కే అందిస్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications