Reliance jio : జియో సిమ్ వాడేవారికి గుడ్ న్యూస్

రిలయన్స్ జియో కొత్తగా మరో మూడు ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇవి ఏడాది కాలపరిమితితో వస్తున్నాయి. వీటిల్లో ప్రత్యేకత ఏమిటంటే.. అన్ లిమిటెడ్ కాలింగ్, డేటాతోపాటు సోనీ లివ్, జీ5 మెంబర్ షిప్ కూడా లభిస్తుంది. ఇప్పటికే జియో ఓటీటీ, 5జీతో ఉండే లాంగ్ స్టాండింగ్ పథకాల్లో కొత్తగా ఈ మూడు ప్లాన్లు కూడా చేరనున్నాయి.

జీ5, సోనీలివ్ తో రూ.3662 ప్లాన్ : రూ.3662తో రీఛార్జి చేసుకుంటే రోజుకు 2.5జీబీ డేటాతోపాటు 100 ఎస్ఎంఎస్ లు ఇస్తారు. 5జీ డేటాను వాడుకోవచ్చు. సోనీలివ్, జీ5 సబ్ స్క్రిప్షన్లు రెండూ ఉంటాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కు యాక్సెస్ ఉంటుంది. దీని గడువు 365 రోజులు.

good news for jio customers

సోనీలివ్ తో రూ.3226 ప్లాన్ : అన్ లిమిటెడ్ కాలింగ్, 5జీ డేటాతో వస్తోంది. రోజుకు 2జీబీ 4జి డేటా లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్ లు ఇస్తారు. సోనీలివ్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్ స్క్రిప్షన్లు వస్తాయి.

జీ5తో 3225 ప్లాన్ : పై ప్లాన్ తో పోలిస్తే ఒక్క రూపాయి తక్కువతో వస్తోంది. ఇందులో ఒక్క ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్, 5జీ డేటా, రోజుకు 2జీబీ డేటా 4జి, 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. జియో యాప్స్, సర్వీసులకు యాక్సెస్ ఉంటుంది.

జియో తాజాగా ఎయిర్ ఫైబర్ ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే వైరు ద్వారా ఉన్న జియో ఫైబర్ సర్వీస్ కాకుండా ఎయిర్ ఫైబర్ తో ప్రత్యేక సర్వీస్ అందజేస్తోంది.ధరను రూ. 6,000గా అంచనా వేశారు. హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి 5G టెక్నాలజీని ఉపయోగించవచ్చు. Jio AirFiber అనేది ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ సొల్యూషన్, ఇది ఇళ్లు, ఆఫీసులకు 1 Gbps వరకు హై-స్పీడ్ కనెక్టివిటీని అందిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+