Best Camera Phones: బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే..
చాలా మంది మొబైల్స్ ను ఫోన్ మాట్లాడుకోవడంతో పాటు కెమెరా కోసం కూడా కొంటారు. అయితే ఏ మొబైల్ లో కెమెరాతో ఫొటోలు బాగా వస్తాయో చూద్దాం. ఐ ఫోన్ 15 ప్రొ మ్యాక్స్ ఫోన్ లో ఫొటోలు అత్యత్తమంగా వస్తాయట. A16 బయోనిక్ చిప్ తో పాటు 108MP కెమెరాను కలిగి ఉన్న అత్యుత్తమ కెమెరా ఫోన్‌గా నిలుస్తుంది. జూమ్ చేసి ఫొటోలు తీయలనుకుంటే దాని కోసం శామ్ సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ ఫోన్ ఉత్తమంగా పని చేస్తుంది.
ఈ ఫోన్ లో అత్యాధునిక పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో అత్యుత్తమంగా ఉంది. వన్ ప్లస్ 11ఆర్ 5జీ అధునాతన కెమెరా సాంకేతికత, నైట్‌స్కేప్ మోడ్ లో తక్కువ కాంతి ఉన్నా ఫొటోలు బాగా వస్తాయి. ఉత్తమ బడ్జెట్ లో కెమెరా ఫోన్ అంటే పిక్సెల్ 7ఏ 5జీ బడ్జెట్‌లో ఆకట్టుకునే కెమెరా పనితీరును కనబరుస్తుంది. మార్కెట్‌లోని అనేక ఎంపికల మధ్య అద్బుతమైన కెమెరా ఫోన్‌ను ఎంచుకోవడం చాలా కష్టమైన పని అని చెప్పొచ్చు.

శామ్ సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5G మొబైల్ ఫోటోగ్రఫీని దాని అద్భుతమైన 200MP కెమెరాతో వస్తుంది. క్రిస్టల్-క్లియర్ ఇమేజ్‌లను అందిస్తుంది. దీని నైట్ మోడ్ అసాధారణమైన తక్కువ-కాంతి క్యాప్చర్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ సున్నితమైన పనితీరును కనబరుస్తున్నాయి. డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే శక్తివంతమైన వివరాలను అందిస్తుంది.
యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఇన్ నేచురల్ టైటానియం ఒక సాంకేతిక అద్భుతమని చెప్పొచ్చు. ఇందులో ఏరోస్పేస్-గ్రేడ్ టైటానియం డిజైన్, మన్నిక కోసం సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ ఉన్నాయి. వన్ ప్లస్ 11 5జీ 50 మెగా పిక్చల్స్ తో వస్తుంది. అధునాతన షూటింగ్ మోడ్‌లను కలిగి ఉన్న శక్తివంతమైన కెమెరా సిస్టమ్‌తో వస్తుంది.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications