OnePlus 12: వన్ ప్లస్ 12 ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
ఇండియాలో వన్ ప్లస్ 12 (OnePlus 12) సేల్ ప్రారంభమైంది. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా అందుబాటులో ఉంది.అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అలాగే ఆఫ్ లైన్ లో రిలయన్స్ డిజిటల్, క్రోమా, బిగ్ సిలో కూడా అందుబాటులో ఉంది. డ్యూయల్-ఫ్లాగ్‌షిప్ వన్ ప్లస్ 12 సిరీస్‌లోని ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా రామ్ 12GB, 16GB లో లభిస్తోంది. స్టోరేజీ 256GB, 512GBతో వస్తోంది.
ధర రూ.64,999, రూ.69,999 అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 3 సిస్టమ్-ఆన్-చిప్, హాసెల్‌బ్లాడ్ కెమెరా సిస్టమ్, ఆండ్రాయిడ్ 14-ఆధారిత OxygenOS 14 ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. ICICI బ్యాంక్ కార్డ్‌లపై 2,000 తగ్గింపు కూడా అందిస్తోంది. వన్ ప్లస్ 12 డిస్ప్లే 6.82-అంగుళాలు ఉంది. బ్యాక్ కెమెరా 50MP AF మెయిన్ (Sony LYT-808) + 48MP AF అల్ట్రా-వైడ్-యాంగిల్ (Sony IMX581) + 64MP AF టెలిఫోటో 3xతో OIS (OmniVision OV64B) ఉంది.

ఫ్రంట్ కెమెరా 32MP (Sony IMX615)గా ఉంది. USB టైప్-C పోర్ట్, బ్యాటరీ 5,400 mAh, స్మార్ట్ ఫోన్ బరువు 220గ్రాములుగా ఉంది.
అమెజాన్‌లో ధర రూ. 64,999 రూ. 69,999 ఉంది. ICICI కార్డ్‌పై రూ. 2000 తక్షణ తగ్గింపు ఉంది. ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా ICICI కార్డ్‌పై రూ. 2000 తక్షణ తగ్గింపు ఉంది. అమెజాన్‌లో అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 10,000 ఆదా చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications