ప్రింట్ మీడియా ఇలా ప్రవక్త పాత్ర పోషించినా ఇన్నిదశాబ్దాల పాటు మనుగడ సాగించింది
ప్రింట్ మీడియా ఇలా ప్రవక్త పాత్ర పోషించినా ఇన్నిదశాబ్దాల పాటు మనుగడ సాగించింది. ఇక మీదట ఆ పప్పులుఉడకవు. కన్స్యూమర్ ఓరియెంటేషన్ లేకపోతేపోర్టల్స్ , వెబ్ సైట్లు కొన్ని నెలలు కూడా బతికిబయట కట్టలేవు. నాణ్యతతో పాటు విశ్వసనీయత కూడఉంటేనే కన్స్యూమర్స్ వద్ద ఈ పోర్టల్స్ నెట్టుకురాగలుగుతాయి.కొత్తగా వచ్చే పత్రికల భవిష్యరేఖ కూడాఇలాగే ఉంటుంది.
కొత్త మీడియానుకోణంగిదిగా, కొత్త గాలులను అంటరానివిగా చూసే స్వాములవార్లు మూర్చబోయే మార్పులు ముందున్నాయనిగ్రహించాలి.
ఈ వ్యాసం మీదమీ అభిప్రాయాలను ఈ అడ్రసుకి మెయిల్ చేయండి.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications