రాశి ఫలాలు: బుధవారంనాటి దిన ఫలాలు

వృషభ రాశి - వివాదాలకు చాలా దూరంగా ఉండేలా చూసుకోవాలి. అమ్మకాలు, కొనుగోలు విషయాలలో లాభాన్ని కలిగిస్తాయి.
మిథున రాశి - విమాన, రక్షణ, మీడియా రంగాలలో ఉన్న వారికి కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యాపార సంబంధ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి
కర్కాటక రాశి - పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ప్రముఖులను కలుస్తారు.
సింహ రాశి - బంగారం, వెండి వ్యాపారులకు ఆశాజనకం. పని చేసే వారిని అధికారులు గుర్తిస్తారు.
కన్య రాశి - ఖర్చులు నియంత్రించడంలో శ్రద్ధ చాలా అవసరం. రాజకీయ రంగాలలో ఉన్న వారిపై విమర్శలు వస్తాయి. శుభవార్తలు వింటారు.
తుల రాశి - శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయత్నం ద్వారా రావాల్సిన డబ్బులు వస్తాయి. మీడియాలో ఉన్న వారికి ధల లాభం ఉంటుంది.
వృశ్చిక రాశి - స్థిరచరాస్తులు కొనుగోలు యత్నాలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. మీడియా, పత్రికా రంగాలలో ఉన్న వారికి ధన లాభం.
ధనస్సు రాశి - వృత్తిరీత్యా నిదానంగా ఉండాలి. నిరుద్యోగులకు శుభ సమయం. ఆలయాల సందర్శన ఉంటుంది.
మకర రాశి - కుటుంబ అవసరాలకు రుణాలు చేయాల్సి వస్తుంది. శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు విమర్శలు ఎదుర్కొంటారు.
కుంభ రాశి - సాంఘిక ఆర్థిక వ్యవహారాలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. పత్రిక మీడియా రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికం.
మీన రాశి - వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త వహించాలి.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
జూన్ లో బృహస్పతి దయతో నక్కతోక తొక్కే రాశులు ఇవే! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
మేష రాశి, వృషభ రాశివారి మే నెల జాతక ఫలం -
వాస్తు అంటే ఏమిటి? ఎన్ని రకాలుంటాయి? ఎందుకు అనుసరించాలి? -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!!












Click it and Unblock the Notifications