జువెల్లరీ ఎగ్జిబిషన్: నటి ప్రియాంక సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: వివాహాల సీజన్ పురస్కరించుకుని అందుకు అవసరమయ్యే అన్ని రకాల ఉత్పత్తులను ఒకే చోట చేర్చి ఏర్పాటు చేసిన గెహ్నా జువెల్లరీ అండ్ బ్రైడల్ ఎగ్జిబిషన్ శుక్రవారం బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో ప్రారంభమైంది. వర్థమాన సినీ నటి ప్రియాంక పల్లవి ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆమె డిజైనర్ ఆభరణాలను ధరించి తళుక్కున మెరిసింది. దేశంలోని ఆయా నగరాల నుంచి వచ్చిన డిజైనర్లు తమ డిజైనర్ వస్త్రాభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
ఆగస్టు 10 వరకూ ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నామని నిర్వాహక సంస్థ దృష్టి ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ ప్రతినిధులు తెలిపారు.

ఎగ్జిబిషన్
వివాహాల సీజన్ పురస్కరించుకుని అందుకు అవసరమయ్యే అన్ని రకాల ఉత్పత్తులను ఒకే చోట చేర్చి ఏర్పాటు చేసిన గెహ్నా జువెల్లరీ అండ్ బ్రైడల్ ఎగ్జిబిషన్ శుక్రవారం బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో ప్రారంభమైంది.

ఎగ్జిబిషన్
దేశంలోని ఆయా నగరాల నుంచి వచ్చిన డిజైనర్లు తమ డిజైనర్ వస్త్రాభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

ఎగ్జిబిషన్
ఈ సందర్బంగా వర్థమాన సినీ నటి ప్రియాంక పల్లవి డిజైనర్ ఆభరణాలను ధరించి తళుక్కున మెరిసింది.

ఎగ్జిబిషన్
సినీ నటి ప్రియాంక పల్లవి డిజైనర్ ఆభరణాలను ధరించి ఎగ్జిబిషన్లో సందడి చేశారు.

ఎగ్జిబిషన్
వర్థమాన సినీ నటి ప్రియాంక పల్లవి ఈ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ప్రారంభించారు.

ఎగ్జిబిషన్
దేశంలోని ఆయా నగరాల నుంచి వచ్చిన డిజైనర్లు తమ డిజైనర్ వస్త్రాభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

ఎగ్జిబిషన్
ఆగస్టు 10 వరకూ ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నామని నిర్వాహక సంస్థ దృష్టి ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ ప్రతినిధులు తెలిపారు.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications