అలరించనున్న అర్జిత్ సింగ్ లైవ్‌కాన్సర్ట్(పిక్చర్స్)
హైదరాబాద్: సంగీత ప్రపంచంలో యువత మనసును దోచుకున్న బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ తన పాటలతో ఉర్రూతలూగించారు. తులసీ గ్రామోద్యోగ్ సేవా సమితి, క్రియేటివ్ హెడ్స్ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 26న నిర్వహిస్తోన్న ‘అర్జిత్ సింగ్' లైవ్ కాన్సర్ట్-2014 వివరాలను వెల్లడించారు.
నిర్వాహకులు సర్దార్ పటేల్, తులసీ గ్రామ్ ఉద్యోగ్ ప్రదీప్ అగర్వాల్, ఆటో లాజిక్ రినాల్ట్ నిర్వాహకులు జగదీష్ రామమడుగు మాట్లాడుతూ.. చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ సహాయార్థం ఈ లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నామని వివరించారు.
గచ్చిబౌలిలోని బౌల్టర్ హిల్స్‌లో శుక్రవారం సాయంత్రం 7గంటలకు కాన్సర్ట్ ప్రారంభమవుతుందని తెలిపారు. యువత మనసును ఓలలాడించే సంగీతాన్ని, సంగీత ప్రియులకు వినిపించనున్నారు. బ్లాక్ బస్టర్ పాటల హోరులో ఉర్రూతలూగించనున్నారని వివరించారు.

లైవ్ కాన్సర్ట్
సంగీత ప్రపంచంలో యువత మనసును దోచుకున్న బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ తన పాటలతో ఉర్రూతలూగించారు.

లైవ్ కాన్సర్ట్
తులసీ గ్రామోద్యోగ్ సేవా సమితి, క్రియేటివ్ హెడ్స్ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 26న నిర్వహిస్తోన్న ‘అర్జిత్ సింగ్' లైవ్ కాన్సర్ట్-2014 వివరాలను వెల్లడించారు.

లైవ్ కాన్సర్ట్
నిర్వాహకులు సర్దార్ పటేల్, తులసీ గ్రామ్ ఉద్యోగ్ ప్రదీప్ అగర్వాల్, ఆటో లాజిక్ రినాల్ట్ నిర్వాహకులు జగదీష్ రామమడుగు మాట్లాడుతూ.. చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ సహాయార్థం ఈ లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నామని వివరించారు.

లైవ్ కాన్సర్ట్
గచ్చిబౌలిలోని బౌల్టర్ హిల్స్‌లో శుక్రవారం సాయంత్రం 7గంటలకు కాన్సర్ట్ ప్రారంభమవుతుందని తెలిపారు.

లైవ్ కాన్సర్ట్
యువత మనసును ఓలలాడించే సంగీతాన్ని, సంగీత ప్రియులకు వినిపించనున్నారు. బ్లాక్ బస్టర్ పాటల హోరులో ఉర్రూతలూగించనున్నారని వివరించారు.

Click it and Unblock the Notifications