గంటా కూతురు పెళ్లిలో 'స్టార్' అట్రాక్షన్ (పిక్చర్స్)

విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహం బుధవారం ఉదయం విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరిగింది.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టిడిపి ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడు వెంకట రామ్ ప్రశాంత్‌తో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో వివాహం జరిగింది.

ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావు, పురంధేశ్వరి, కిల్లి కృపారాణి, పలువురు రాష్ట్రమంత్రులు, గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, పలువురు ఎంపీలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు రామానాయుడు, జగపతి బాబు, సి కల్యాణ్, ఎంఎల్ కుమార్ చౌదరిలు హాజరయ్యారు.

సాయి పూజిత 1

సాయి పూజిత 1

ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు తనయుడు వెంకట్ రామ్ ప్రశాంత్‌తో బుధవారం జరిగింది.

సాయి పూజిత 2

సాయి పూజిత 2

మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు తనయుడు వెంకట్ రామ్ ప్రశాంత్‌తో బుధవారం జరిగింది.

చిరంజీవి

చిరంజీవి

గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహమహోత్సవానికి హాజరైన కేంద్రమంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రి వట్టి వసంత్ కుమార్, ప్రముఖ నిర్మాత రామానాయుడు తదితరులు.

సాయి పూజిత 3

సాయి పూజిత 3

ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు తనయుడు వెంకట్ రామ్ ప్రశాంత్‌తో బుధవారం జరిగింది.

సాయి పూజిత 4

సాయి పూజిత 4

మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు తనయుడు వెంకట్ రామ్ ప్రశాంత్‌తో బుధవారం జరిగింది.

చిరు, రామానాయుడు

చిరు, రామానాయుడు

గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహమహోత్సవానికి హాజరైన కేంద్రమంత్రి చిరంజీవి, నిర్మాత రామానాయుడు, మంత్రి గల్లా అరుణ కుమారి.

చిరంజీవి

చిరంజీవి

గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహమహోత్సవానికి చిరంజీవి, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, నరసింహన్, రోశయ్య తదితర ప్రముఖులు హాజరయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహమహోత్సవానికి హాజరైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు 2

చంద్రబాబు 2

మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహమహోత్సవానికి హాజరైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాగానే అందరూ అటుగా చూస్తున్న దృశ్యం.

దంపతులకు ఆశీర్వాదం

దంపతులకు ఆశీర్వాదం

రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తున్న స్వామీజీ.

టిఎస్సార్

టిఎస్సార్

రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహ మహోత్సవానికి హాజరైన రాజ్యసభ సభ్యులు టి సుబ్బి రామి రెడ్డి తదితరులు.

కొండ్రు

కొండ్రు

మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు వివాహానికి హాజరవుతున్న మంత్రి కొండ్రు మురళీ, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ తదితరులను ఆహ్వానిస్తున్న దృశ్యం.

కిరణ్

కిరణ్

గంటా శ్రీనివాస రావు కూతురు సాయిపూజిత వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పక్కన లగడపాటి రాజగోపాల్.

బొత్స

బొత్స

రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహానికి హాజరైన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ.

కిరణ్

కిరణ్

రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు సాయిపూజిత వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

అశోక్ బాబు

అశోక్ బాబు

బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు వివాహానికి సహచరులతో కలిసి వస్తున్న ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు.

యనమల

యనమల

బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు వివాహానికి సహచరులతో కలిసి వస్తున్న టిడిపి నేత యనమల రామకృష్ణుడు.

పొన్నం

పొన్నం

మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు పెళ్లికి హాజరైన మంత్రి పొన్నాల లక్ష్మయ్య సహచర మంత్రి వట్టి వసంత్ కుమార్, ఇతరులతో నవ్వుతూ మాట్లాడుతున్న దృశ్యం.

వట్టి, శైలజ

వట్టి, శైలజ

రాష్ట్ర మంత్రులు శైలజానాథ్, వట్టి వసంత్ కుమార్‌లు నవ్వులు పూయిస్తున్న దృశ్యం. వారు బుధవారం ఉదయం గంటా కూతురు పెళ్లికి హాజరయ్యారు.

టిజి వెంకటేష్

టిజి వెంకటేష్

గంటా శ్రీనివాస రావు కూతురు పెళ్లికి హాజరైన మంత్రులు టిజి వెంకటేష్, మహీధర్ రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, శైలజానాథ్ తదితరుల దృశ్యం.

కిల్లి

కిల్లి

బుధవారం ఉదయం గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహమహోత్సవానికి హాజరవుతున్న కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి.

దానం

దానం

బుధవారం ఉదయం గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహమహోత్సవానికి హాజరవుతున్న రాష్ట్ర మంత్రి దానం నాగేందర్.

జెసి

జెసి

బుధవారం ఉదయం గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహమహోత్సవానికి హాజరైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి.

జగపతి బాబు

జగపతి బాబు

రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు వివాహానికి హాజరైన ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతి బాబు. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

సాయి పూజిత

సాయి పూజిత

మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు సాయి పూజిత వివాహం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు తనయుడు వెంకట్ రామ్ ప్రశాంత్‌తో బుధవారం జరిగింది.

రాఘవేంద్ర రావు

రాఘవేంద్ర రావు

రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురు వివాహానికి హాజరైన ప్రముఖ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+