శోభయాత్ర: విదేశీ వనితల నృత్యాలు (పిక్చర్స్)
విశాఖపట్నం: విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ ఇస్కాన్ విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నగర సంకీర్తన శోభాయాత్రలో విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సంప్రదాయ బద్ధమైన చీరకట్టు, బొట్టుతో, పంచెకట్టు, లాల్చీలతో మెడలో పూలమాలలతో పలువురు విదేశీ వనితలు, పురుషులు భక్తిపారశ్యంలో నృత్యాలు చేశారు.
ఈ యాత్రను జిల్లా కోర్టు వద్ద సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద అధినేత మావూరి వెంకటరమణ ప్రారంభించారు. యాత్రలో సుమారు 36 దేశాలకు చెందిన 140 మంది ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. దారిపొడవునా సంకీర్తనలు పాడుతూ.. భజనలు, నృత్యాలు చేశారు. మార్గమధ్యలో ఇస్కాన్‌కు సంబంధించి ఆధ్యాత్మిక పుస్తకాలను విక్రయించారు.
శోభయాత్ర జగదాంబ కూడలి మీదుగా సూర్యబాగ్ వరకు సాగింది. కార్యక్రమంలో సంఘ సేవకులు మట్టపల్లి చలమయ్య, వంకాయల సన్యాసిరాజు, ఆర్ రాధాకృష్ణ, ఇస్కాన్ విశాఖ శాఖ అధ్యక్షుడు సాంబదాన్, మాతాజీ నితాయ్ సేవిని, ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

శోభయాత్ర
విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ ఇస్కాన్ విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నగర సంకీర్తన శోభయాత్రలో విశేషంగా ఆకట్టుకుంది.

శోభయాత్ర
ఈ సందర్భంగా సంప్రదాయ బద్ధమైన చీరకట్టు, బొట్టుతో, పంచెకట్టు, లాల్చీలతో మెడలో పూలమాలలతో పలువురు విదేశీ వనితలు, పురుషులు భక్తిపారశ్యంలో నృత్యాలు చేశారు.

శోభయాత్ర
ఈ యాత్రను జిల్లా కోర్టు వద్ద సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద అధినేత మావూరి వెంకటరమణ ప్రారంభించారు.

శోభయాత్ర
యాత్రలో సుమారు 36 దేశాలకు చెందిన 140 మంది ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

శోభయాత్ర
దారిపొడవునా సంకీర్తనలు పాడుతూ.. భజనలు, నృత్యాలు చేశారు. మార్గమధ్యలో ఇస్కాన్‌కు సంబంధించి ఆధ్యాత్మిక పుస్తకాలను విక్రయించారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications