స్వచ్ఛ హైదరాబాద్: ‘కస్తుర్బా’ విద్యార్థినులు(పిక్చర్స్)
హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ కోసం యువశక్తి కదులుతోంది. హైదరాబాద్ నగరాన్ని మనమే బాగుచేద్దామన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పిలుపునకు యువతరం స్పందిస్తోంది. పలుచోట్ల స్వచ్ఛందంగా కదిలివచ్చి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో యువతీయువకులు పాల్గొంటున్నారు.
కాగా, ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని కస్తూర్బా మహిళా కళాశాల విద్యార్థులు కూడా మేము సైతం అంటూ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల విద్యార్థినులు చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు స్వచ్ఛత కోసం ప్రతిజ్ఞ చేశారు.

స్వచ్ఛ హైదరాబాద్
స్వచ్ఛ హైదరాబాద్ కోసం నగరంలోని యువశక్తి కదులుతోంది.

స్వచ్ఛ హైదరాబాద్
హైదరాబాద్ నగరాన్ని మనమే బాగుచేద్దామన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పిలుపునకు యువతరం స్పందిస్తోంది.

స్వచ్ఛ హైదరాబాద్
పలుచోట్ల స్వచ్ఛందంగా కదిలివచ్చి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో యువతీయువకులు పాల్గొంటున్నారు.

స్వచ్ఛ హైదరాబాద్
కాగా, ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని కస్తూర్బా మహిళా కళాశాల విద్యార్థులు కూడా మేము సైతం అంటూ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల విద్యార్థినులు చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.

స్వచ్ఛ హైదరాబాద్
ఈ సందర్భంగా విద్యార్థినులు స్వచ్ఛత కోసం ప్రతిజ్ఞ చేశారు.

స్వచ్ఛ హైదరాబాద్
స్వచ్ఛ హైదరాబాద్ కోసం యువశక్తి కదులుతోంది. హైదరాబాద్ నగరాన్ని మనమే బాగుచేద్దామన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పిలుపునకు యువతరం స్పందిస్తోంది.

స్వచ్ఛ హైదరాబాద్
ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని కస్తూర్బా మహిళా కళాశాల విద్యార్థులు కూడా మేము సైతం అంటూ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications