హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త సొబగులు: మధులగ్నదాస్ సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సరికొత్త సొబగులు, సాంప్రదాయ, ఆధునిక దుస్తులు వస్త్ర ఉత్పత్తులకు ‘స్టైల్స్ అండ్ వీవ్స్' లైఫ్ స్టైల్ వస్త్ర ప్రదర్శన వేదికగా నిలిచింది. ‘మై అయిడెంటిటీ' సంస్థ నేతృత్వంలో నగరం‌లోని అమీర్‌పేటలో ఏర్పాటు చేసిన ఈ వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ నటి మధులగ్న దాస్ శనివారం ప్రారంబించారు.

ఈ సందర్భంగా నటి మధులగ్న దాస్ మాట్లాడుతూ.. ‘విభిన్నరకాల వస్త్ర సాంప్రదాయాలు కలగలిపిన నగరంలో ఫ్యాషన్ అనునిత్యం మారుతుందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో మగువల అభిరుచులకు అనుగుణంగా విభిన్నరకాల ఫ్యాషన్ ఉత్పత్తులను ఒకే వేదికలొ అందుబాటులోకి తీసుకు రావడం అభినందనీయమని నటి అన్నారు.

నిర్వాహకురాలు మంజులత మాట్లాడుతూ.. సెప్టెంబర్ 14వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో ముంబై, ఢిల్లీ, బెంగళూర్, భోపాల్, జమ్మూ వంటి అనేక మెట్రో నగరాల నుండి డిజైనర్ చీరలు, కుర్తాస్, వంటి వేలాది రకాల ఉత్పత్తులు, దేశం లోని అనేక నగరాల నుండి అందుబాటులో వున్నట్లు ఆమె వివరించారు.

మధులగ్నదాస్ సందడి

మధులగ్నదాస్ సందడి

సరికొత్త సొబగులు, సాంప్రదాయ, ఆధునిక దుస్తులు వస్త్ర ఉత్పత్తులకు ‘స్టైల్స్ అండ్ వీవ్స్' లైఫ్ స్టైల్ వస్త్ర ప్రదర్శన వేదికగా నిలిచింది.

మధులగ్నదాస్ సందడి

మధులగ్నదాస్ సందడి

‘మై అయిడెంటిటీ' సంస్థ నేతృత్వంలో నగరం‌లోని అమీర్‌పేటలో ఏర్పాటు చేసిన ఈ వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ నటి మధులగ్న దాస్ శనివారం ప్రారంబించారు.

మధులగ్నదాస్ సందడి

మధులగ్నదాస్ సందడి

ఈ సందర్భంగా నటి మధులగ్న దాస్ మాట్లాడుతూ.. ‘విభిన్నరకాల వస్త్ర సాంప్రదాయాలు కలగలిపిన నగరంలో ఫ్యాషన్ అనునిత్యం మారుతుందని ఆమె అన్నారు.

మధులగ్నదాస్ సందడి

మధులగ్నదాస్ సందడి

ఈ నేపథ్యంలో మగువల అభిరుచులకు అనుగుణంగా విభిన్నరకాల ఫ్యాషన్ ఉత్పత్తులను ఒకే వేదికలో అందుబాటులోకి తీసుకు రావడం అభినందనీయమని నటి అన్నారు.

మధులగ్నదాస్ సందడి

మధులగ్నదాస్ సందడి

నిర్వాహకురాలు మంజులత మాట్లాడుతూ.. సెప్టెంబర్ 14వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో ముంబై, ఢిల్లీ, బెంగళూర్, భోపాల్, జమ్మూ వంటి అనేక మెట్రో నగరాల నుండి డిజైనర్ చీరలు, కుర్తాస్, వంటి వేలాది రకాల ఉత్పత్తులు, దేశం లోని అనేక నగరాల నుండి అందుబాటులో వున్నట్లు ఆమె వివరించారు.

మధులగ్నదాస్ సందడి

మధులగ్నదాస్ సందడి

ఈ నేపథ్యంలో మగువల అభిరుచులకు అనుగుణంగా విభిన్నరకాల ఫ్యాషన్ ఉత్పత్తులను ఒకే వేదికలో అందుబాటులోకి తీసుకు రావడం అభినందనీయమని నటి అన్నారు.

English summary
Madhulagna Das launches 'Style and Weaves' exhibition in Hyderabad on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X