హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిస్ ట్విన్ సిటీగా మంగళూరు భామ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మిస్ ట్విన్ సిటీగా మంగళూరు భామ అక్షిత ఎంపికైంది. గత కొన్ని రోజులుగా నగరంలో సందడి చేస్తోన్న మిస్ ట్విస్ సిటీ-2016 పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి. జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో జరిగిన ఫైనల్స్‌లో 15 మంది టైటిల్ కోసం పోటీపడ్డారు.

చివరకు మంగళూరుకి చెంది నగరంలో నివసిస్తోన్న నటి అక్షిత మిస్ ట్విన్ సిటీ టైటిల్ గెలుచుకుంది. మోడల్ నీలోఫర్, సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బీకామ్ చదువుతోన్న సిమ్రత్‌లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలుగా నిలిచిన వారికి నటులు మన్నారా చోప్రా, అంగనారాయ్ విజేతలకు టైటిల్స్ బహుకరించారు.

పోటీల్ భాగంగా ప్రకటించిన సబ్ టైటిల్స్‌ను పల్లవి (మిస్ స్టైలిష్), గోల్డీ (మిస్ స్మైల్), నిఖిత (మిస్ క్యాట్‌వాక్), సిమ్రత్ (యాటిట్యూడ్), నీలోఫర్ (లుక్స్) గెలుచుకున్నారు. ఈ పోటీలకి న్యాయనిర్ణేతలుగా జర్నలిస్ట్ రాజన్, డిజైనర్ నీలం, డాక్టర్ అజయ్ కృష్ణ, కొరియోగ్రాఫర్ జోహార్ వ్యవహరించారు.

మిస్ ట్విన్ సిటీగా మంగళూరు భామ

మిస్ ట్విన్ సిటీగా మంగళూరు భామ


మిస్ ట్విన్ సిటీగా మంగళూరు భామ అక్షిత ఎంపికైంది. గత కొన్ని రోజులుగా నగరంలో సందడి చేస్తోన్న మిస్ ట్విస్ సిటీ-2016 పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి.

 మిస్ ట్విన్ సిటీగా మంగళూరు భామ

మిస్ ట్విన్ సిటీగా మంగళూరు భామ


జూబ్లిహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో జరిగిన ఫైనల్స్‌లో 15 మంది టైటిల్ కోసం పోటీపడ్డారు. చివరకు మంగళూరుకి చెంది నగరంలో నివసిస్తోన్న నటి అక్షిత మిస్ ట్విన్ సిటీ టైటిల్ గెలుచుకుంది.

మిస్ ట్విన్ సిటీగా మంగళూరు భామ

మిస్ ట్విన్ సిటీగా మంగళూరు భామ


మోడల్ నీలోఫర్, సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బీకామ్ చదువుతోన్న సిమ్రత్‌లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలుగా నిలిచిన వారికి నటులు మన్నారా చోప్రా, అంగనారాయ్ విజేతలకు టైటిల్స్ బహుకరించారు.

మిస్ ట్విన్ సిటీగా మంగళూరు భామ

మిస్ ట్విన్ సిటీగా మంగళూరు భామ


పోటీల్ భాగంగా ప్రకటించిన సబ్ టైటిల్స్‌ను పల్లవి (మిస్ స్టైలిష్), గోల్డీ (మిస్ స్మైల్), నిఖిత (మిస్ క్యాట్‌వాక్), సిమ్రత్ (యాటిట్యూడ్), నీలోఫర్ (లుక్స్) గెలుచుకున్నారు.

మిస్ ట్విన్ సిటీగా మంగళూరు భామ

మిస్ ట్విన్ సిటీగా మంగళూరు భామ


ఈ పోటీలకి న్యాయనిర్ణేతలుగా జర్నలిస్ట్ రాజన్, డిజైనర్ నీలం, డాక్టర్ అజయ్ కృష్ణ, కొరియోగ్రాఫర్ జోహార్ వ్యవహరించారు.

English summary
Mangalore woman akshita wins miss twin city contest 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X