వయ్యారీ భామలు, క్యాట్‌వాక్ చేపలు.. (పిక్చర్స్)
హైదరాబాద్: ఇన్‌క్రెడబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ సంస్త పద్మశ్రీ అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించింది. ఇఇపిపిఎల్ స్టార్ అవార్డ్స్ నైట్-2014 పేరుతో సికింద్రాబాదులోని బాలంరాయ్‌లో గల పర్ల్ గార్డెన్స్‌లో శనివారం జరిగింది.
ఈ కార్యక్రమంలో పద్మశ్రీల సన్మానోత్సవం, అవార్డ్స్ నైట్ ఉత్సాహంగా కొనసాగింది. బాలీవుడ్ సింగర్ ఇషితా తన ఆట పాటలతో అందర్నీ ఉర్రూతలూగించింది.
సంస్థ ఉద్యోగులు కేరీంతలు, పలకరింపులతో కార్యక్రమం సరదాగా, సందడిగా సాగింది. ప్రముఖ అందాల మోడళ్లు ఫ్యాషన్‌తో కనువిందు చేశారు. వెస్ట్రన్, ట్రెడిషన్ దుస్తులతో వయ్యారాలు పోయారు.

ఇన్‌క్రెడబుల్ ఇండియా
ఇన్‌క్రెడబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ సంస్త పద్మశ్రీ అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించింది. ఇఇపిపిఎల్ స్టార్ అవార్డ్స్ నైట్-2014 పేరుతో సికింద్రాబాదులోని బాలంరాయ్‌లో గల పర్ల్ గార్డెన్స్‌లో శనివారం జరిగింది.

ఈ సందర్భంగా ఇన్‌క్రెడబుల్ ఇండియా డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, విజయ్ కుమార్‌ల సమక్షంలో ప్రత్యేక అతిథులుగా హాజరైన గౌతం సవాంగ్ (డిజి, ఎపిఎస్సీ), సచదేవ్ (ఈఆర్ఎస్), లెఫ్టినెంట్ జనరల్ ఎస్ కె మెహత్ (ఎవిఎస్ఎల్ విఎస్ఎం)లు అవార్డు గ్రహీతలైన డాక్టర్ సర్వేశ్వర్, ఇనాక్, రవి కుమార్ నర్రాలను ఘనంగా సత్కరించారు.

ఇన్‌క్రెడబుల్ ఇండియా
ఈ సందర్భంగా సంస్థ సీఓఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... అవార్డు గ్రహీతలు చేసిన సేవలు భవిష్యత్తు తరాల ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇన్‌క్రెడబుల్ ఇండియా
డైరెక్టర్లు విటి విజయ్ కుమార్, అభిషేక్‌లు మాట్లాడుతూ... ఉద్యోగుల కృషి, నిబద్దతతో తమ సంస్థ రియాల్టీ రంగంలో మంచి పేరు సంపాదించిందన్నారు.

Click it and Unblock the Notifications